Devalaya Nidhi

Rs.120
Rs.120

Devalaya Nidhi
INR
GOLLAPUD87
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుని తెలుసుకునేందుకు అన్వేషణ. ఈ సమప్త సృష్టి యొక్క విధి విధానాలను నిర్దేశించిన ఆ మహాశక్తి యొక్క పూర్వ స్వరూపాన్ని దర్శించటానికి చేసే మానవ ప్రయత్నం. ఆ చింతనా సాధనా వేదికే దేవాలయం.

దేవాలయ విధుల గురించి అనేకమంది మహర్షులు అనేక సందర్భాలలో పలు విషయాలను వివరించారు. అటువంటి విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో మీకు కన్పిసాయి. దేవాలయానికి సంబంధించిన అనేక విషయాలు ఒకే పుస్తకంలో పొందుపరచిన తెలుగు పుస్తకముల్లో ఈ పుస్తకమే మొట్టమొదటిది.

పాప నాశనానికి తీర్ధయాత్రలు చేస్తుంటారు. ఆ సమయంలో అనేక దేవతా మూర్తులు దర్శిస్తుంటారు. అటువంటి వారు ఆ క్షేత్రమును అనుసరించి ఆ దేవతను అర్చిస్తారు. అదే దేవతలను మరొక క్షేత్రంలో మరొక విధంగా అర్చిస్తారు. ఈ వైవిధ్యము తీర్ధ, ప్రసాదములలో కూడా కన్పిస్తుంటుంది. దీనికి కారణమేమిటి? ఒకేమూర్తిని వివిధ క్షేత్రాలలో వివిధ నామాలతో వివిధ రీతులలో అర్చించటానికి పురాణాలు చెప్తున్న కారణాలు ఏమిటి? ఇలా అనేక సందేహాలకు సముచితమైన సంధానాలు ఈ పుస్తకంలో లభిస్తాయి. ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు వివిధ గ్రంధాలు, పురాణాలలో నుండి అనుస్ప్రుజన - సంకలనం చేసినవి. కొన్ని విషయాలకు ప్రామాణికం దొరకకపోవచ్చు. అవి పండితులు, పెద్దల ద్వారా తెలుసుకొని, ఈ పుస్తకంలోకి చేర్చినవి అని గ్రహించగలరు. ఇంకా అనేక విషయాలు గురించి తెలిపారు. ఆ విషయాలు

- ఏ దైవ నామస్మరణ అయినా ఎన్నిసార్లు చేస్తే పుణ్యం?

- శ్రీ చక్రంలో ఉండే దేవతలెవరో తెలుసా?

- ఏ దేవాలయంలో దైవాన్ని నృత్యాభినయంతో ఆరాధించవచ్చు?

- నవగ్రహాలకు గర్భాలయం నిర్మించకపోవటంలో అంతరార్థం ఇదే...!

- శనిస్వరుడి విగ్రహాన్ని చేత్తో తకవచ్చా?

- దేవాలయాలలో చేయించే ఆర్జిత కళ్యాణాలు పుణ్యఫలాన్ని ఇస్తాయా?

- పూజా సమయంలో చేయించే కంకణధారణ ఎందుకు చేస్తాము?

- ఐశ్వర్యప్రాప్తికి లక్ష్మిదేవినే పూజించాలా?

- భోగి పండుగనాడు ఏ దేవతను పూజించాలని పురాణ కధనం...!

- కాళికాదేవికి నైవేద్యంగా సమర్పించ తగినది ఏది?

- శ్రీపంచమి నాడు ఏ దేవాతాలయం దర్శించాలి?

- బిల్వపత్రాలతో ఒక్క శివుడినే పూజించాలా?

- ఏకాదశీ వ్రతం గూర్చి సూతఉవాచ...!

- మాఘమాసం ఏ దేవతారాధనకు విశిష్టమైనది?

- కాశీలోని కాలభైరవుడి ఎప్పుడు దర్శిస్తే విశేష ఫలప్రదం...!

- నాగుల పుట్టను ఎప్పుడూ తప్పక దర్శించాలి?

- వంటవాళ్ళు దర్శించవలసిన కుతుల్ మాణిక్యస్వామి ఆలయం...!

- పిల్లలు లేని వారికి సంతానం ఇచ్చే మర్రిచెట్టు...!

- జ్ఞాన శక్తిని పొందటానికి ఏ దేవాలయం దర్శించాలి?

- ఇంట్లో దేవాలయ చిత్రాలను పెట్టుకోవచ్చా?

- శత్రు నివారణకు ఏఏ ఆలయాలను దర్శించాలి?

- శివతాండవ సభాస్థలాలను దర్శిస్తే ఎంత పుణ్యము?

- నారీ వాక్కుబ్రహ్మ వాక్కు కంటే బలమైనది...!

- ప్రదక్షిణ సమయంలో దైవనామస్మరణ చేయమని ఎందుకు చెప్తారు?

దేవాలయ నిధి దేవాలయ విధులు - ఆరాధనా రహస్యాలను విప్పి చెప్పే పరిశోధనాత్మక పుస్తకం.

- కోట వెంకట సుబ్రహ్మణ్య రవికుమార్ 

 

 

 

ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుని తెలుసుకునేందుకు అన్వేషణ. ఈ సమప్త సృష్టి యొక్క విధి విధానాలను నిర్దేశించిన ఆ మహాశక్తి యొక్క పూర్వ స్వరూపాన్ని దర్శించటానికి చేసే మానవ ప్రయత్నం. ఆ చింతనా సాధనా వేదికే దేవాలయం. దేవాలయ విధుల గురించి అనేకమంది మహర్షులు అనేక సందర్భాలలో పలు విషయాలను వివరించారు. అటువంటి విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో మీకు కన్పిసాయి. దేవాలయానికి సంబంధించిన అనేక విషయాలు ఒకే పుస్తకంలో పొందుపరచిన తెలుగు పుస్తకముల్లో ఈ పుస్తకమే మొట్టమొదటిది. పాప నాశనానికి తీర్ధయాత్రలు చేస్తుంటారు. ఆ సమయంలో అనేక దేవతా మూర్తులు దర్శిస్తుంటారు. అటువంటి వారు ఆ క్షేత్రమును అనుసరించి ఆ దేవతను అర్చిస్తారు. అదే దేవతలను మరొక క్షేత్రంలో మరొక విధంగా అర్చిస్తారు. ఈ వైవిధ్యము తీర్ధ, ప్రసాదములలో కూడా కన్పిస్తుంటుంది. దీనికి కారణమేమిటి? ఒకేమూర్తిని వివిధ క్షేత్రాలలో వివిధ నామాలతో వివిధ రీతులలో అర్చించటానికి పురాణాలు చెప్తున్న కారణాలు ఏమిటి? ఇలా అనేక సందేహాలకు సముచితమైన సంధానాలు ఈ పుస్తకంలో లభిస్తాయి. ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు వివిధ గ్రంధాలు, పురాణాలలో నుండి అనుస్ప్రుజన - సంకలనం చేసినవి. కొన్ని విషయాలకు ప్రామాణికం దొరకకపోవచ్చు. అవి పండితులు, పెద్దల ద్వారా తెలుసుకొని, ఈ పుస్తకంలోకి చేర్చినవి అని గ్రహించగలరు. ఇంకా అనేక విషయాలు గురించి తెలిపారు. ఆ విషయాలు - ఏ దైవ నామస్మరణ అయినా ఎన్నిసార్లు చేస్తే పుణ్యం? - శ్రీ చక్రంలో ఉండే దేవతలెవరో తెలుసా? - ఏ దేవాలయంలో దైవాన్ని నృత్యాభినయంతో ఆరాధించవచ్చు? - నవగ్రహాలకు గర్భాలయం నిర్మించకపోవటంలో అంతరార్థం ఇదే...! - శనిస్వరుడి విగ్రహాన్ని చేత్తో తకవచ్చా? - దేవాలయాలలో చేయించే ఆర్జిత కళ్యాణాలు పుణ్యఫలాన్ని ఇస్తాయా? - పూజా సమయంలో చేయించే కంకణధారణ ఎందుకు చేస్తాము? - ఐశ్వర్యప్రాప్తికి లక్ష్మిదేవినే పూజించాలా? - భోగి పండుగనాడు ఏ దేవతను పూజించాలని పురాణ కధనం...! - కాళికాదేవికి నైవేద్యంగా సమర్పించ తగినది ఏది? - శ్రీపంచమి నాడు ఏ దేవాతాలయం దర్శించాలి? - బిల్వపత్రాలతో ఒక్క శివుడినే పూజించాలా? - ఏకాదశీ వ్రతం గూర్చి సూతఉవాచ...! - మాఘమాసం ఏ దేవతారాధనకు విశిష్టమైనది? - కాశీలోని కాలభైరవుడి ఎప్పుడు దర్శిస్తే విశేష ఫలప్రదం...! - నాగుల పుట్టను ఎప్పుడూ తప్పక దర్శించాలి? - వంటవాళ్ళు దర్శించవలసిన కుతుల్ మాణిక్యస్వామి ఆలయం...! - పిల్లలు లేని వారికి సంతానం ఇచ్చే మర్రిచెట్టు...! - జ్ఞాన శక్తిని పొందటానికి ఏ దేవాలయం దర్శించాలి? - ఇంట్లో దేవాలయ చిత్రాలను పెట్టుకోవచ్చా? - శత్రు నివారణకు ఏఏ ఆలయాలను దర్శించాలి? - శివతాండవ సభాస్థలాలను దర్శిస్తే ఎంత పుణ్యము? - నారీ వాక్కుబ్రహ్మ వాక్కు కంటే బలమైనది...! - ప్రదక్షిణ సమయంలో దైవనామస్మరణ చేయమని ఎందుకు చెప్తారు? దేవాలయ నిధి దేవాలయ విధులు - ఆరాధనా రహస్యాలను విప్పి చెప్పే పరిశోధనాత్మక పుస్తకం. - కోట వెంకట సుబ్రహ్మణ్య రవికుమార్       

Features

  • : Devalaya Nidhi
  • : Kota Venkata Subramanya Ravikumar
  • : Gollapudi Veerswamy & Sons
  • : GOLLAPUD87
  • : Paperback
  • : 2014
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Devalaya Nidhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam