Karmaboomi

By Premchand (Author)
Rs.100
Rs.100

Karmaboomi
INR
EMESCO0179
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

 

కర్మభూమి

ప్రేమ్ చంద్ అసలు పేరు నవాబ్ రాయ్ లేక ధనపతిరాయ్. 
ఆయన రచించిన ‘సోజేవతన్’ అనే పుస్తకాన్ని ఆనాటి ఆంగ్లప్రభుత్వం నిషేధించి,
కాపీలన్నిటిని తగలబెట్టించింది. అందుచేత 1910 నుంచి’ప్రేమ్ చంద్’ అనే కలం పేరుతో రచనలు కొనసాగించాడు.
సుసంపన్నమైన నవలా సాహిత్యాన్ని అందించి 1936 అక్టోబరు 8 వ తేదిన ఈ లోకాన్ని విడిచివెళ్ళిన ఈయన కలం
నుండి వెలువడిన కర్మభూమి ఒక అద్భుతమైన నవల.
  కర్మభూమి ప్రేమ్ చంద్ అసలు పేరు నవాబ్ రాయ్ లేక ధనపతిరాయ్.  ఆయన రచించిన ‘సోజేవతన్’ అనే పుస్తకాన్ని ఆనాటి ఆంగ్లప్రభుత్వం నిషేధించి, కాపీలన్నిటిని తగలబెట్టించింది. అందుచేత 1910 నుంచి’ప్రేమ్ చంద్’ అనే కలం పేరుతో రచనలు కొనసాగించాడు. సుసంపన్నమైన నవలా సాహిత్యాన్ని అందించి 1936 అక్టోబరు 8 వ తేదిన ఈ లోకాన్ని విడిచివెళ్ళిన ఈయన కలం నుండి వెలువడిన కర్మభూమి ఒక అద్భుతమైన నవల.

Features

  • : Karmaboomi
  • : Premchand
  • : Emesco
  • : EMESCO0179
  • : Paperback
  • : 336
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karmaboomi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam