Pratibhavantula Vijayaniki 150 Technics

By K Kiran Kumar (Author)
Rs.125
Rs.125

Pratibhavantula Vijayaniki 150 Technics
INR
VAIBHAV009
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

విజయవంతమైన జీవితం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ జీవితమంతా విజయమే ఉండాలనుకోవడమే తప్పు. విజయంలో ఒకోసారి అపజయాలు ఎదురువుతాయి. ఆ అపజయాలను అధిగమించడంలోనే విజయం విలువ తెలుస్తుంది. ఈ పుస్తకం ఇలాంటి అపజయాలను అధిగమించి విజయాలను ఎలా హస్తగతం చేసుకోవాలో తెలియజేస్తోంది.

ప్రస్తుతం ప్రజలకు 'కాలం' అనేది అరుదైన వస్తువుగా చెలామణీ అవుతోంది. పుస్తకాలు చదవడమే అరుదుగా మారిపోతున్న ఈ ఆధునిక కాలంలో పాఠకులకు టాపిక్ లను తేలికగా క్యాప్సన్ రూపంలో అందించాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకంలో ఎక్కువ అంశాలను పాయింట్ల రూపంలో విశదీకరించాం

ఈ పుస్తకంలో ప్రతిభావంతులైన లక్షణాలు ఎక్కువగా ఇచ్చాం. మనం సైతం అలాంటి లక్షణాలను పెంపొందిచుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ పుస్తకంలోని విషయాలు ఇవి

1.  ప్రతిభావంతులు అంటే ఎవరు?

2.  జీవితంలో సాధించబోయే విజయానికి గమ్యాన్ని చేరుకోవడం ఎలా?

3.  గమ్యం సక్సెస్ ఫార్ములాస్

4.  గమ్యం చేరుకోవడానికి అద్భుత లక్షణాలు

5.  ప్రతిభావంతుల అద్భుత గోల్డెన్ టెక్నిక్ లు

6.  ప్రతిభావంతులు అపజయాలను ఎలా ఎదుర్కొంటారు? తద్వారా సక్సెస్ నీ ఎలా సాదిస్తారు?

7.  వివిధ రంగాలలో అద్భుత విజయం సాధించడం ఎలా?

8.  సేల్స్ పెంచుకోవటానికి అద్భుతమైన టెక్నిక్స్

ఇంకా ఎన్నో రకాల టిప్ లు, టెక్నిక్ లతో కూడిన అద్భుత పుస్తకం. మీ జీవితాన్ని మార్చే అద్భుత పుస్తకం.

- డా.కె. కిరణ్ కుమార్

 

 

విజయవంతమైన జీవితం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ జీవితమంతా విజయమే ఉండాలనుకోవడమే తప్పు. విజయంలో ఒకోసారి అపజయాలు ఎదురువుతాయి. ఆ అపజయాలను అధిగమించడంలోనే విజయం విలువ తెలుస్తుంది. ఈ పుస్తకం ఇలాంటి అపజయాలను అధిగమించి విజయాలను ఎలా హస్తగతం చేసుకోవాలో తెలియజేస్తోంది. ప్రస్తుతం ప్రజలకు 'కాలం' అనేది అరుదైన వస్తువుగా చెలామణీ అవుతోంది. పుస్తకాలు చదవడమే అరుదుగా మారిపోతున్న ఈ ఆధునిక కాలంలో పాఠకులకు టాపిక్ లను తేలికగా క్యాప్సన్ రూపంలో అందించాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకంలో ఎక్కువ అంశాలను పాయింట్ల రూపంలో విశదీకరించాం.  ఈ పుస్తకంలో ప్రతిభావంతులైన లక్షణాలు ఎక్కువగా ఇచ్చాం. మనం సైతం అలాంటి లక్షణాలను పెంపొందిచుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ పుస్తకంలోని విషయాలు ఇవి 1.  ప్రతిభావంతులు అంటే ఎవరు? 2.  జీవితంలో సాధించబోయే విజయానికి గమ్యాన్ని చేరుకోవడం ఎలా? 3.  గమ్యం సక్సెస్ ఫార్ములాస్ 4.  గమ్యం చేరుకోవడానికి అద్భుత లక్షణాలు 5.  ప్రతిభావంతుల అద్భుత గోల్డెన్ టెక్నిక్ లు 6.  ప్రతిభావంతులు అపజయాలను ఎలా ఎదుర్కొంటారు? తద్వారా సక్సెస్ నీ ఎలా సాదిస్తారు? 7.  వివిధ రంగాలలో అద్భుత విజయం సాధించడం ఎలా? 8.  సేల్స్ పెంచుకోవటానికి అద్భుతమైన టెక్నిక్స్ ఇంకా ఎన్నో రకాల టిప్ లు, టెక్నిక్ లతో కూడిన అద్భుత పుస్తకం. మీ జీవితాన్ని మార్చే అద్భుత పుస్తకం. - డా.కె. కిరణ్ కుమార్    

Features

  • : Pratibhavantula Vijayaniki 150 Technics
  • : K Kiran Kumar
  • : Sri Vaibhav Publications
  • : VAIBHAV009
  • : Paperback
  • : 2013
  • : 252
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pratibhavantula Vijayaniki 150 Technics

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam