Sri Kalabhairava Pujakalpam

By Jayanthi Chakravarthi (Author)
Rs.60
Rs.60

Sri Kalabhairava Pujakalpam
INR
VICTORY179
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           శ్రీ కాలభైరవ ఉపాసన దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యంలో ఉంది. భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.

           శ్రీ కాలభైరవ పూజాకల్పం అనే ఈ గ్రంధంలో కాశీక్షేత్ర పాలకుడు, పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడి చతుర్వింశతి ఉపచార పూజావిధానాన్ని సమక మంత్రాల సహితంగా శ్లోకాలతో సహా ఇచ్చారు. అలాగే శ్రీ కాలభైరవ సహస్త్రనామస్తోత్రం, నామావళి, శ్రీకాలభైరవాస్టకం, భైరవ కవచం, స్తోత్రాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ భైరవానుగ్రహాన్నీ కలగజేసేవే కనుక మీరూ శ్రీ కాలభైరవుడిని మనసారా పూజించి అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాం.

- జయంతి చక్రవర్తి

           శ్రీ కాలభైరవ ఉపాసన దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యంలో ఉంది. భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.            శ్రీ కాలభైరవ పూజాకల్పం అనే ఈ గ్రంధంలో కాశీక్షేత్ర పాలకుడు, పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడి చతుర్వింశతి ఉపచార పూజావిధానాన్ని సమక మంత్రాల సహితంగా శ్లోకాలతో సహా ఇచ్చారు. అలాగే శ్రీ కాలభైరవ సహస్త్రనామస్తోత్రం, నామావళి, శ్రీకాలభైరవాస్టకం, భైరవ కవచం, స్తోత్రాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ భైరవానుగ్రహాన్నీ కలగజేసేవే కనుక మీరూ శ్రీ కాలభైరవుడిని మనసారా పూజించి అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాం. - జయంతి చక్రవర్తి

Features

  • : Sri Kalabhairava Pujakalpam
  • : Jayanthi Chakravarthi
  • : Victory Publications
  • : VICTORY179
  • : Paperback
  • : 2014
  • : 125
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Kalabhairava Pujakalpam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam