Sri Maha Pratyangira Pujakalpam

By Jayanthi Chakravarthi (Author)
Rs.60
Rs.60

Sri Maha Pratyangira Pujakalpam
INR
VICTORY183
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          శ్రీ మహాప్రత్యంగిరా నేడు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ప్రభావాన్ని చూపే దేవతగా, శ్రీ మహాప్రత్యంగిరా దేవి ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ పుస్తకంలో విషయాలు:

- శ్రీ మహాప్రత్యంగిరాదేవి ఆవిర్భావం?

- శ్రీ మహాప్రత్యంగిరాదేవి షోడశోపచార పూజా?

- శ్రీ మహాప్రత్యంగిరా సూక్తం - పారాయణ విధానం?

- శ్రీ మహాప్రత్యంగిరాదేవి సహస్త్రనామస్తోత్రం?

- శ్రీ మహాప్రత్యంగిరాదేవి సహస్రనామావళి?

- శ్రీ మహాప్రత్యంగిరా సూక్తం?

- శ్రీ మహాప్రత్యంగిరాదేవి కవచ స్తోత్రాలు?

- శ్రీ మహాప్రత్యంగిరాదేవి మంత్రాలు?

ఇంకా అనేక విషయాలు గురించి జయంతి చక్రవర్తిగారు చాలా వివరంగా తెలియజేశారు. ఇందులో తెలిపిన విధంగా భక్తులందరూ శ్రీ మహాప్రత్యంగిరా దేవిని పూజించి తమతమ కష్టాలను పోగొట్టుకోవలసినదిగా కోరుతూ, అందరికీ శ్రీ మహాప్రత్యంగిరా దేవి దివ్యానుగ్రహం కలగాలని ఆశిస్తూ...

- జయంతి చక్రవర్తి

          శ్రీ మహాప్రత్యంగిరా నేడు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ప్రభావాన్ని చూపే దేవతగా, శ్రీ మహాప్రత్యంగిరా దేవి ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ పుస్తకంలో విషయాలు: - శ్రీ మహాప్రత్యంగిరాదేవి ఆవిర్భావం? - శ్రీ మహాప్రత్యంగిరాదేవి షోడశోపచార పూజా? - శ్రీ మహాప్రత్యంగిరా సూక్తం - పారాయణ విధానం? - శ్రీ మహాప్రత్యంగిరాదేవి సహస్త్రనామస్తోత్రం? - శ్రీ మహాప్రత్యంగిరాదేవి సహస్రనామావళి? - శ్రీ మహాప్రత్యంగిరా సూక్తం? - శ్రీ మహాప్రత్యంగిరాదేవి కవచ స్తోత్రాలు? - శ్రీ మహాప్రత్యంగిరాదేవి మంత్రాలు? ఇంకా అనేక విషయాలు గురించి జయంతి చక్రవర్తిగారు చాలా వివరంగా తెలియజేశారు. ఇందులో తెలిపిన విధంగా భక్తులందరూ శ్రీ మహాప్రత్యంగిరా దేవిని పూజించి తమతమ కష్టాలను పోగొట్టుకోవలసినదిగా కోరుతూ, అందరికీ శ్రీ మహాప్రత్యంగిరా దేవి దివ్యానుగ్రహం కలగాలని ఆశిస్తూ... - జయంతి చక్రవర్తి

Features

  • : Sri Maha Pratyangira Pujakalpam
  • : Jayanthi Chakravarthi
  • : Victory Publications
  • : VICTORY183
  • : Paperback
  • : 2014
  • : 121
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Maha Pratyangira Pujakalpam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam