Odessy

By Homer (Author), Beenadevi (Author)
Rs.100
Rs.100

Odessy
INR
PEACOCK085
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

        ఒడిస్సీ కధానాయకుడు ఒడిసియస్. ట్రాయి యుద్ధం పదేళ్ళ పాటు జరిగింది. యుద్ధం అయిపోయాక అతడు ఇంటికి తిరిగి రావడానికి మళ్ళీ పదేళ్ళు పట్టింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. ఎన్నో ప్రమాదాలు. అందుకే ఒడిసీ అనే పదం కష్టాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణానికి ఒక సంకేతంగా మారిపోయింది.

        'ఓడిసీ' ని బీనాదేవిగారు తనదైన శైలిలో ఆడుతూ పాడుతూ చెప్పారు. ఒక పక్క హోమర్ ని పలకరిస్తూ మరో పక్క పాఠకుడికి కబుర్లు చెబుతూ మధ్య మధ్య చెణుకులు విసురుతూ కధ చెప్పారు. మూల కధ గ్రీకుదైనా కధనం తెలుగు నుడికారంతో సాగుతుంది. పూర్తిగా ఆధునికంగా తేట తెలుగులో అక్కడక్కడా ఇంగ్లిషు పదాలతో అలవోకగా సాగిపోతుంది.

        ఒడిస్సీ కధానాయకుడు ఒడిసియస్. ట్రాయి యుద్ధం పదేళ్ళ పాటు జరిగింది. యుద్ధం అయిపోయాక అతడు ఇంటికి తిరిగి రావడానికి మళ్ళీ పదేళ్ళు పట్టింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. ఎన్నో ప్రమాదాలు. అందుకే ఒడిసీ అనే పదం కష్టాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణానికి ఒక సంకేతంగా మారిపోయింది.         'ఓడిసీ' ని బీనాదేవిగారు తనదైన శైలిలో ఆడుతూ పాడుతూ చెప్పారు. ఒక పక్క హోమర్ ని పలకరిస్తూ మరో పక్క పాఠకుడికి కబుర్లు చెబుతూ మధ్య మధ్య చెణుకులు విసురుతూ కధ చెప్పారు. మూల కధ గ్రీకుదైనా కధనం తెలుగు నుడికారంతో సాగుతుంది. పూర్తిగా ఆధునికంగా తేట తెలుగులో అక్కడక్కడా ఇంగ్లిషు పదాలతో అలవోకగా సాగిపోతుంది.

Features

  • : Odessy
  • : Homer
  • : Peacock Classiccs
  • : PEACOCK085
  • : Paperback
  • : 2013
  • : 172
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Odessy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam