Hasya Sanjevani

Rs.80
Rs.80

Hasya Sanjevani
INR
PRAJASHT24
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           వీరేశలింగం అనగానే వితంతు పునర్వివాహాలు ప్రధానంగా గుర్తుకొస్తాయి గాని సమాజంలో పేరుకుపోయిన ప్రతి చెడునూ ఆయన చీల్చి చెండాడాడు. ఆచారాలు, శాస్త్రాల పేరిట సాగిన బూటకాలను పటాపంచలు చేశారు. పెద్ద మనుషుల అల్పబుద్ధులను బదాబదలు చేశాడు. ఆనాటికి అది గొప్ప సాహసమే. ఈనాటికీ కూడా వాస్తు పేరిట, శకునాల పేరిట సాగే తతంగాలను చూస్తూనే వున్న మనం వీరేశలింగం అన్నేళ్ళ కిందటే వాటిని వినోదాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చెప్పిన తీరుకు విస్తుపోకుండా ఉండలేము.

- కందుకూరి వీరేశలింగం 

           వీరేశలింగం అనగానే వితంతు పునర్వివాహాలు ప్రధానంగా గుర్తుకొస్తాయి గాని సమాజంలో పేరుకుపోయిన ప్రతి చెడునూ ఆయన చీల్చి చెండాడాడు. ఆచారాలు, శాస్త్రాల పేరిట సాగిన బూటకాలను పటాపంచలు చేశారు. పెద్ద మనుషుల అల్పబుద్ధులను బదాబదలు చేశాడు. ఆనాటికి అది గొప్ప సాహసమే. ఈనాటికీ కూడా వాస్తు పేరిట, శకునాల పేరిట సాగే తతంగాలను చూస్తూనే వున్న మనం వీరేశలింగం అన్నేళ్ళ కిందటే వాటిని వినోదాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చెప్పిన తీరుకు విస్తుపోకుండా ఉండలేము. - కందుకూరి వీరేశలింగం 

Features

  • : Hasya Sanjevani
  • : Kandhukuri Veereshalingam
  • : Prajashakthi
  • : PRAJASHT24
  • : Paperback
  • : Reprint, November 2013
  • : 182
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hasya Sanjevani

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam