Gayatri- Kundalini- Savitri

Rs.558
Rs.558

Gayatri- Kundalini- Savitri
INR
MAHALXMI01
In Stock
558.0
Rs.558

In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

 గాయత్రీ-కుండలినీ-సావిత్రీ సాధనలో కుండలినీ జాగరణ షట్ చక్రాల ఆధారంగా జరుగుతుంది. మానవ శరీరంలో మూలాధారమునుండి బ్రహ్మరంధ్రము వరకు దేవయాన మార్గము ఉన్నది. ఈ మధ్యలో గల చక్రాలు శక్తి వంతమైన కేంద్రాలుగా చెప్పబడ్డాయి. వీటి సిద్ధి వాళ్ళ మనుష్యుడు శక్తివంతుడై ప్రచండ పరాక్రమాన్ని పొందుతాడు. తద్వారా దూరద్రుష్టి, దూరశ్రవణము, ఆలోచనలు పంపడము, సంచాలన ప్రాణప్రవాహము, శక్తిపాతము, భవిష్య జ్ఞానములాంటి సిద్ధులు లభిస్తాయని (సుమారు 60 మల్టీకలర్ ఫోటోలతో) ది అల్టిమేట్ నాలెడ్జిగా చేప్పబడుతున్న ఈ ప్రక్రియను కూలంకషంగా ప్రస్తావించారు, శ్రీ ఎమ్. శ్రీరామకృష్ణ.  M.Sc., Phd. 

Features

  • : Gayatri- Kundalini- Savitri
  • : Panditha Sri Rama Sarma Acharya
  • : Sri Maha Lakshmi
  • : MAHALXMI01
  • : Paperback
  • : 254
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gayatri- Kundalini- Savitri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam