Gali kondapuram Railwaygate

By Vamsi (Author)
Rs.100
Rs.100

Gali kondapuram Railwaygate
INR
EMESCO0197
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         "ఆ  మధ్య  ఎవరో  అడిగారు సుగుణా  ఈ  ప్రపంచంలో  అత్యంతంగా

 ప్రేమించేవ్యక్తి  ఎవరూ  అని...   దానికి  నేనేం  జవాబు  చెప్పానో  తెల్సా?"

 అన్నాడు  మురళీకృష్ణ.

         " ఏం   చెప్పుంటారు....   నా  భార్య  సుగుణ  అన్చెప్పుంటారు"

 క్యాజువల్ గా   అంది  సుగుణ.

             "అలా  చెప్పలేదు.  నేనే  అన్నాను"

               "ఏమిటి?"

         "ఔను  సుగుణా!  నిజం. నేనంటే  నాకు  చాలా  ఇష్టం. ఎందుకంటే  ఏ  రోజన్నా

 ఎవరైన  ఎక్కువగా  హర్ట్ చేస్తే   నన్ను  నేను  క్రూరంగా  నిందించుకుంటాను. రాత్రుళ్ళు

 నువ్వు  గుర్తొస్తే  విరహం  మీద  గొప్ప  పోయెట్రీ  రాసేసి  నాకు  నేనే  నోబుల్  ప్రైజ్  

 ఇచ్చేసుకుంటాను. ఇవన్నీ  నాలో జరిగేవి .అందుకే  నేనంటే  నాకు  చాలా  ఇష్టం."

         "పోలీసువాళ్ళంటే   రాక్షసులనే  నా  అభిప్రాయాన్ని  తుడిచెయ్యడంతో  పాటు

 మీమీద  ప్రేమనీ  గౌరవాన్నీ  మరింత  పెంచారు. మీరంటే  మీకిష్టం  అనేదాన్ని నేను

 ఒప్పుకుంటున్నాను.  మీ  తర్వాత  ఇష్టమైంది  నేనేగా?"

           హత్యచేసిన  సుగుణేనా  తన  భర్తతో  ఇంత  చలాకీగా  ఛలోక్తులు  విసురుతూ

 మాట్లాడుతుంది   అన్పిస్తుంది.  పోన్లే   ఆ  సంఘటనని   ఒక   పీడకలలా  మర్చిపోదాం

 అనుకున్నారు,  సుగుణ  చేసిన  హత్య  సంగతి  తెల్సిన  మాలీ, హరిబొంధూ, జగన్నాధం.

 

                             గాలి కొండపురం రైల్వేగేటు

                              -వంశీ     

         "ఆ  మధ్య  ఎవరో  అడిగారు సుగుణా  ఈ  ప్రపంచంలో  అత్యంతంగా  ప్రేమించేవ్యక్తి  ఎవరూ  అని...   దానికి  నేనేం  జవాబు  చెప్పానో  తెల్సా?"  అన్నాడు  మురళీకృష్ణ.          " ఏం   చెప్పుంటారు....   నా  భార్య  సుగుణ  అన్చెప్పుంటారు"  క్యాజువల్ గా   అంది  సుగుణ.              "అలా  చెప్పలేదు.  నేనే  అన్నాను"                "ఏమిటి?"          "ఔను  సుగుణా!  నిజం. నేనంటే  నాకు  చాలా  ఇష్టం. ఎందుకంటే  ఏ  రోజన్నా  ఎవరైన  ఎక్కువగా  హర్ట్ చేస్తే   నన్ను  నేను  క్రూరంగా  నిందించుకుంటాను. రాత్రుళ్ళు  నువ్వు  గుర్తొస్తే  విరహం  మీద  గొప్ప  పోయెట్రీ  రాసేసి  నాకు  నేనే  నోబుల్  ప్రైజ్    ఇచ్చేసుకుంటాను. ఇవన్నీ  నాలో జరిగేవి .అందుకే  నేనంటే  నాకు  చాలా  ఇష్టం."          "పోలీసువాళ్ళంటే   రాక్షసులనే  నా  అభిప్రాయాన్ని  తుడిచెయ్యడంతో  పాటు  మీమీద  ప్రేమనీ  గౌరవాన్నీ  మరింత  పెంచారు. మీరంటే  మీకిష్టం  అనేదాన్ని నేను  ఒప్పుకుంటున్నాను.  మీ  తర్వాత  ఇష్టమైంది  నేనేగా?"            హత్యచేసిన  సుగుణేనా  తన  భర్తతో  ఇంత  చలాకీగా  ఛలోక్తులు  విసురుతూ  మాట్లాడుతుంది   అన్పిస్తుంది.  పోన్లే   ఆ  సంఘటనని   ఒక   పీడకలలా  మర్చిపోదాం  అనుకున్నారు,  సుగుణ  చేసిన  హత్య  సంగతి  తెల్సిన  మాలీ, హరిబొంధూ, జగన్నాధం.                                గాలి కొండపురం రైల్వేగేటు                               -వంశీ     

Features

  • : Gali kondapuram Railwaygate
  • : Vamsi
  • : Emesco
  • : EMESCO0197
  • : Paperback
  • : రీప్రింట్ ఏప్రియల్,2014
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gali kondapuram Railwaygate

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam