Charitra Nannu Vimukthunni Chesthundi

By Fidel Castro (Author)
Rs.60
Rs.60

Charitra Nannu Vimukthunni Chesthundi
INR
VISHALA397
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

       ఈ చిన్న పుస్తకం ప్రపంచ ప్రసిద్ద గ్రంథాలలో ఒకటి. క్యూబాన్ విప్లవ నేపథ్యం అర్థమైతే, ఈ గ్రంథం అర్థమవుతుంది. అమెరికా ఖండం లోని అనేక చిన్న దేశాలలో క్యూబా ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా చరిత్రాత్మకమైన మార్పులకు కారణమైనది. 

లాటిన్ అమెరికా దేశాలుగా పిలవబడుతున్న దేశాలన్నిటిలాగే క్యూబా స్పానిష్ వలసవాదుల స్థానంలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంది. నూతన ముసుగులో అమెరికన్ కార్పొరేట్లు వ్యాపార సంస్థలు ప్రవేశించాయి. నామమాత్రా రాజకీయ స్వాతంత్ర్యం ముసుగులో నియతృత్వం రాజ్యేమేలింది...........

క్యూబా విప్లవ నేపధ్యం కోసం ప్రతి యువకుడు, ప్రతి విప్లవకారుడు చదవదగిన గ్రంథమిది. చదవండి స్పూర్తిని పొందండి.

                                                                                                                                                                      -సురవరం సుధాకరరెడ్డి.   

       ఈ చిన్న పుస్తకం ప్రపంచ ప్రసిద్ద గ్రంథాలలో ఒకటి. క్యూబాన్ విప్లవ నేపథ్యం అర్థమైతే, ఈ గ్రంథం అర్థమవుతుంది. అమెరికా ఖండం లోని అనేక చిన్న దేశాలలో క్యూబా ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా చరిత్రాత్మకమైన మార్పులకు కారణమైనది.  లాటిన్ అమెరికా దేశాలుగా పిలవబడుతున్న దేశాలన్నిటిలాగే క్యూబా స్పానిష్ వలసవాదుల స్థానంలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంది. నూతన ముసుగులో అమెరికన్ కార్పొరేట్లు వ్యాపార సంస్థలు ప్రవేశించాయి. నామమాత్రా రాజకీయ స్వాతంత్ర్యం ముసుగులో నియతృత్వం రాజ్యేమేలింది........... క్యూబా విప్లవ నేపధ్యం కోసం ప్రతి యువకుడు, ప్రతి విప్లవకారుడు చదవదగిన గ్రంథమిది. చదవండి స్పూర్తిని పొందండి.                                                                                                                                                                       -సురవరం సుధాకరరెడ్డి.   

Features

  • : Charitra Nannu Vimukthunni Chesthundi
  • : Fidel Castro
  • : Vishalandra Publishing House
  • : VISHALA397
  • : Paperback
  • : 2014
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Charitra Nannu Vimukthunni Chesthundi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam