Porugu Vennela

By Elanaaga (Author)
Rs.50
Rs.50

Porugu Vennela
INR
PALAPITA10
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తాము ఉన్నామని

తెలుపడానికి

ఒక కిలకిలారావం

 

తాము ఉండేవాళ్ళమని

సూచించే నిమిత్తం

ఒక ఈక విదిలింపు

 

తాము ఉండబోతున్నామని

నిరూపించేందుకు

పొదగడం తాలూకు వెచ్చదనం

 

పక్షులు జీవితాన్ని

ఇంతకన్న సరళంగా

ఎలా వ్యక్తీకరిస్తాయి?

                కవిత్వరచనలో కొత్తదనం కోసం ప్రయోగాలూ చేసి ఎలనాగ ఎన్నో బహుమతులు అందుకున్నారు. కేవలం వచన కవిత్వం మాత్రమే రాయాలనుకోలేదు. ఛందోబద్ధ పద్యాలు కూడా రాస్తుంటారు అప్పుడప్పుడు. వివిధ భారతీయ భాషలలోని కవితలకు ఎలనాగ చేసిన అనువాదాలు ఇప్పుడు పుస్తక రూపంలో మీ ముందుకు వస్తున్నాయి.

తాము ఉన్నామని తెలుపడానికి ఒక కిలకిలారావం   తాము ఉండేవాళ్ళమని సూచించే నిమిత్తం ఒక ఈక విదిలింపు   తాము ఉండబోతున్నామని నిరూపించేందుకు పొదగడం తాలూకు వెచ్చదనం   పక్షులు జీవితాన్ని ఇంతకన్న సరళంగా ఎలా వ్యక్తీకరిస్తాయి?                 కవిత్వరచనలో కొత్తదనం కోసం ప్రయోగాలూ చేసి ఎలనాగ ఎన్నో బహుమతులు అందుకున్నారు. కేవలం వచన కవిత్వం మాత్రమే రాయాలనుకోలేదు. ఛందోబద్ధ పద్యాలు కూడా రాస్తుంటారు అప్పుడప్పుడు. వివిధ భారతీయ భాషలలోని కవితలకు ఎలనాగ చేసిన అనువాదాలు ఇప్పుడు పుస్తక రూపంలో మీ ముందుకు వస్తున్నాయి.

Features

  • : Porugu Vennela
  • : Elanaaga
  • : Palapitta Books
  • : PALAPITA10
  • : Paperback
  • : September, 2013
  • : 71
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Porugu Vennela

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam