Ee Kalam

By Olga (Author), Vasantha Kannabiran (Author)
Rs.80
Rs.80

Ee Kalam
INR
ETCBKT0161
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               జంట అవధానులు, జంట కవయిత్రులు తెలుసుగాని జంట కాలమిష్టుల గురించి విన్నది తక్కువే. రచయిత్రులు ఓల్గా, వసంత కన్నాబిరాన్ కలసి ఒక దినపత్రికలో ఏడాది పాటు నిర్వహించిన 'కాలమ్' ఇప్పుడు 'ఈ కలమ్' గా వచ్చింది.

    

              ఒసామా హత్య గురించి, ఒబామా నైతిక పతనం గురించి, అన్నాహజారే ఉద్యమం గురించి, అంతర్జాతీయ ద్రవ్య నిధి అధ్యక్షుడి అసభ్య అత్యాచార వర్తనను బైట పెట్టిన ఆ నల్ల యువతీ సాహసం గురించి రాసిన వ్యాసాలు మాకు తృప్తినిచ్చాయి. అసలు ఈ కలమ్ మరీ సీరియస్గా కాకుండా హాస్య, వ్యంగ్య ధోరణిలో రాయలనుకున్నాం. అలాగే రాశాం. మీరెంత హాస్యంగా రాద్దామనుకున్నా రాజకీయ పదును కనపడుతూనే ఉంది అన్నారు ఎందరో పాటకులు. ఇప్పుడవి పుస్తకంగా వస్తున్నాయి గాబట్టి ఇప్పటి పాటకులు మా ప్రయత్నంలో మేము ఎంతవరకు సఫలమయ్యామో చెప్పాలి.

                                                                                          ... ఓల్గా & వసంత కన్నబిరాన్

 

               జంట అవధానులు, జంట కవయిత్రులు తెలుసుగాని జంట కాలమిష్టుల గురించి విన్నది తక్కువే. రచయిత్రులు ఓల్గా, వసంత కన్నాబిరాన్ కలసి ఒక దినపత్రికలో ఏడాది పాటు నిర్వహించిన 'కాలమ్' ఇప్పుడు 'ఈ కలమ్' గా వచ్చింది.                    ఒసామా హత్య గురించి, ఒబామా నైతిక పతనం గురించి, అన్నాహజారే ఉద్యమం గురించి, అంతర్జాతీయ ద్రవ్య నిధి అధ్యక్షుడి అసభ్య అత్యాచార వర్తనను బైట పెట్టిన ఆ నల్ల యువతీ సాహసం గురించి రాసిన వ్యాసాలు మాకు తృప్తినిచ్చాయి. అసలు ఈ కలమ్ మరీ సీరియస్గా కాకుండా హాస్య, వ్యంగ్య ధోరణిలో రాయలనుకున్నాం. అలాగే రాశాం. మీరెంత హాస్యంగా రాద్దామనుకున్నా రాజకీయ పదును కనపడుతూనే ఉంది అన్నారు ఎందరో పాటకులు. ఇప్పుడవి పుస్తకంగా వస్తున్నాయి గాబట్టి ఇప్పటి పాటకులు మా ప్రయత్నంలో మేము ఎంతవరకు సఫలమయ్యామో చెప్పాలి.                                                                                           ... ఓల్గా & వసంత కన్నబిరాన్  

Features

  • : Ee Kalam
  • : Olga
  • : Asmita
  • : ETCBKT0161
  • : Paperback
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ee Kalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam