Edhandi Naa Kadha

By A G Krishna Murthi (Author)
Rs.125
Rs.125

Edhandi Naa Kadha
INR
EMESCAG267
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ముద్రాకమ్యూనికేషన్స్ వ్యవస్థాపక ఛైర్మన్ గా అనేక విజయాలు చవిచూసిన ఏ.జి.కృష్ణమూర్తి జీవితానుభవాలమాలిక.

ఓ చిరునవ్వు. అంతే.

”దీక్షిత్‌ను అడుగు ఏం కావాలన్నా” అని చెప్పింది.

సరే అని సీటులో కూర్చున్నాను.

ఏ పనీ ఇవ్వలేదు. రెండుకి లంచ్‌ టైము. అచ్యుతన్‌ని అడిగి, ఆఫీసు దరిదాపుల్లో ఉన్న ఒక గుజరాతీ రెస్టారెంట్‌కి లంచ్‌కి వెళ్లి, ధాలీ తెమ్మన్నాను.

రెండు రొట్టెలు, కొంచెం అన్నం,కూర, దాల్‌, పాపడ్‌, ఊరగాయ.

రెండు రోజులు ట్రైనులో అర్ధాకలితో గడిపాను. ఎంతో ఆకలిగా ఉంది. ఆత్రంగా రొట్టె తుంచి, దాల్‌లో ముంచి నోట్లో పెట్టుకున్నాను.కొన్ని అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి కదూ!

ముద్రాకమ్యూనికేషన్స్ వ్యవస్థాపక ఛైర్మన్ గా అనేక విజయాలు చవిచూసిన ఏ.జి.కృష్ణమూర్తి జీవితానుభవాలమాలిక. ఓ చిరునవ్వు. అంతే. ”దీక్షిత్‌ను అడుగు ఏం కావాలన్నా” అని చెప్పింది. సరే అని సీటులో కూర్చున్నాను. ఏ పనీ ఇవ్వలేదు. రెండుకి లంచ్‌ టైము. అచ్యుతన్‌ని అడిగి, ఆఫీసు దరిదాపుల్లో ఉన్న ఒక గుజరాతీ రెస్టారెంట్‌కి లంచ్‌కి వెళ్లి, ధాలీ తెమ్మన్నాను. రెండు రొట్టెలు, కొంచెం అన్నం,కూర, దాల్‌, పాపడ్‌, ఊరగాయ. రెండు రోజులు ట్రైనులో అర్ధాకలితో గడిపాను. ఎంతో ఆకలిగా ఉంది. ఆత్రంగా రొట్టె తుంచి, దాల్‌లో ముంచి నోట్లో పెట్టుకున్నాను.కొన్ని అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి కదూ!

Features

  • : Edhandi Naa Kadha
  • : A G Krishna Murthi
  • : Emesco
  • : EMESCAG267
  • : paperback
  • : 326
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Edhandi Naa Kadha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam