Duvvuri Venkataramana Sastry Swiya Charitra

Rs.160
Rs.160

Duvvuri Venkataramana Sastry Swiya Charitra
INR
VISHALD256
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

             "ఈ జీవితంలోకి ఎందుకొచ్చామో, ఎప్పుడోచ్చామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏమిచేశామో, ఏమి చెప్పామో, ఏమి విన్నామో, ఏమి తెలిసిందో అని సింహావలోకనంగా ఒక్కసారి వెనక్కి చూసుకుని, అంతే ఇక ముందుకెళ్ళిపోయాడు. ఆ ప్రయాణమూ, ఆ మలుపులే దువ్వూరి వెంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర. ఈ తెలుగు కరువు కాలంలో ఈ తెలుగు బీడుమీద కురిసిన జడివానే ఈ స్వీయచరిత్ర".

            "అచ్చం తెలుగు జీవితాలనూ, తెలుగు చదువుల్నీ, తెలుగు గురువుల్నీ, తెలుగు శిష్యుల్ని కలవరిస్తాడు, పలవరిస్తాడు. ఈ పుస్తకం నిండా తెలుగు జీవితాలు తూనీగలైపోయి. ఈ తెలుగు మకరందాన్ని గ్రోలడమే పాఠకులుగా మనకి మిగిలింది".

- సాకం నాగరాజు

             "ఈ పుస్తకం చదివిన వారందరికీ కూడా జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మలుచుకొవచ్చో తెలుస్తుంది! మనకున్న వాక్చమత్కృతితో - చాతుర్యంతో ఇతరులకు హాని కలిగించకుండా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించవచ్చో నేర్పుతుంది. ముఖ్యంగా ఆ కాలం నాటి వారి విద్యా వ్యాసంగం, వారు నిలబెట్టుకున్న విలువలు, వారి జీవితంలోని ప్రాధమ్యాలు, నేటితరం వారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది".

- డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ

             "ఈ జీవితంలోకి ఎందుకొచ్చామో, ఎప్పుడోచ్చామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏమిచేశామో, ఏమి చెప్పామో, ఏమి విన్నామో, ఏమి తెలిసిందో అని సింహావలోకనంగా ఒక్కసారి వెనక్కి చూసుకుని, అంతే ఇక ముందుకెళ్ళిపోయాడు. ఆ ప్రయాణమూ, ఆ మలుపులే దువ్వూరి వెంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర. ఈ తెలుగు కరువు కాలంలో ఈ తెలుగు బీడుమీద కురిసిన జడివానే ఈ స్వీయచరిత్ర".             "అచ్చం తెలుగు జీవితాలనూ, తెలుగు చదువుల్నీ, తెలుగు గురువుల్నీ, తెలుగు శిష్యుల్ని కలవరిస్తాడు, పలవరిస్తాడు. ఈ పుస్తకం నిండా తెలుగు జీవితాలు తూనీగలైపోయి. ఈ తెలుగు మకరందాన్ని గ్రోలడమే పాఠకులుగా మనకి మిగిలింది". - సాకం నాగరాజు              "ఈ పుస్తకం చదివిన వారందరికీ కూడా జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మలుచుకొవచ్చో తెలుస్తుంది! మనకున్న వాక్చమత్కృతితో - చాతుర్యంతో ఇతరులకు హాని కలిగించకుండా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించవచ్చో నేర్పుతుంది. ముఖ్యంగా ఆ కాలం నాటి వారి విద్యా వ్యాసంగం, వారు నిలబెట్టుకున్న విలువలు, వారి జీవితంలోని ప్రాధమ్యాలు, నేటితరం వారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది". - డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ

Features

  • : Duvvuri Venkataramana Sastry Swiya Charitra
  • : Duvvuri Venkataramana Sastry
  • : vishalandra Publishing House
  • : VISHALD256
  • : Paperback
  • : March, 2014
  • : 232
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Duvvuri Venkataramana Sastry Swiya Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam