Dwaraka Asthamayam

By Dinakar Joshi (Author)
Rs.60
Rs.60

Dwaraka Asthamayam
INR
EMESCO0568
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                 మహాభారత యుద్దానంతరం 36 సంవత్సరాల తరువాత యదువంశం నశించింది; యిది అన్ని గ్రంధాల్లోను పేర్కొనబడిన వాస్తవం. ఈ కాలమంతా శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. ఈ వ్యవధి అయన చేసిన ఏదైనా విశేష కార్యం కానీ మనకు ఎక్కడా కనిపించదు. అంతే కాదు, ఈ సుదీర్ఘ కాలంలో అయన ద్వారక దాటి హస్తినాపురానికి గానీ వెళ్ళినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు. అంతేకాదు, ఈ సుదీర్ఘ కాలంలో అయన ద్వారక దాటి హస్తినాపురానికి గానీ, మరెక్కడికైనా గానీ వెళ్ళినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు. సుదీర్ఘ కాలం జీవించాక, ఆఖరి ఘడియలు ఓ కుటుంబపెద్దలాగా, నిర్వికారభావంతో గడిపినట్లు, శ్రీకృష్ణుడు జీవించి ఉంటాడని అనిపిస్తుంది.

                    ఈ ముప్పైఆరు సంవత్సరాల కాలానికి సంబంధించి దొరికిన వివరాల ఆధారంగా వీటికో కధారూపం యిచ్చే ప్రయత్నం చేశాను.

- దినకర్ జోషి 

                 మహాభారత యుద్దానంతరం 36 సంవత్సరాల తరువాత యదువంశం నశించింది; యిది అన్ని గ్రంధాల్లోను పేర్కొనబడిన వాస్తవం. ఈ కాలమంతా శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. ఈ వ్యవధి అయన చేసిన ఏదైనా విశేష కార్యం కానీ మనకు ఎక్కడా కనిపించదు. అంతే కాదు, ఈ సుదీర్ఘ కాలంలో అయన ద్వారక దాటి హస్తినాపురానికి గానీ వెళ్ళినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు. అంతేకాదు, ఈ సుదీర్ఘ కాలంలో అయన ద్వారక దాటి హస్తినాపురానికి గానీ, మరెక్కడికైనా గానీ వెళ్ళినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు. సుదీర్ఘ కాలం జీవించాక, ఆఖరి ఘడియలు ఓ కుటుంబపెద్దలాగా, నిర్వికారభావంతో గడిపినట్లు, శ్రీకృష్ణుడు జీవించి ఉంటాడని అనిపిస్తుంది.                     ఈ ముప్పైఆరు సంవత్సరాల కాలానికి సంబంధించి దొరికిన వివరాల ఆధారంగా వీటికో కధారూపం యిచ్చే ప్రయత్నం చేశాను. - దినకర్ జోషి 

Features

  • : Dwaraka Asthamayam
  • : Dinakar Joshi
  • : Emesco
  • : EMESCO0568
  • : Paperback
  • : September 2013
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dwaraka Asthamayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam