Siprali

By Sri Sri (Author)
Rs.110
Rs.110

Siprali
INR
VISHALA183
In Stock
110.0
Rs.110


In Stock
Ships in 5 - 9 Days
Also available in:
Title Price
Siprali Rs.110 In Stock
Check for shipping and cod pincode

Description

తలకాయలు తమ తమ జే

బుల లోపల దాచుకొనుచు పోలింగ్ కు  పో 

వలసిన రోజు వస్తే 

సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా 

 

పోలీసుల రాజ్యమిది 

పోలింగోక భూటకం 

ఫాసిజమై మారుతోంది 

ప్రజాస్వామ్య నాటకం

 

విచిత్ర వీరులు నక్సలైట్లు

అన్యాయాలకి డైనమైట్లు 

అంధకారంలో టార్చిలైట్లు 

నవయువ జీవన కాస్మోనాట్లు 

వాళ్ళంటే హడలిపోతారు నిక్సనైట్లు 

 

విప్లవకారుల విధ్వంస

భీభత్సకాండకు నా ప్రశంస

అదేన్నడూ కానేరదు హింస

అది నూతన చేతనారిరంస 

మానవ మానస మానససరోవర హంస 

 

తలకాయలు తమ తమ జే బుల లోపల దాచుకొనుచు పోలింగ్ కు  పో  వలసిన రోజు వస్తే  సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా    పోలీసుల రాజ్యమిది  పోలింగోక భూటకం  ఫాసిజమై మారుతోంది  ప్రజాస్వామ్య నాటకం   విచిత్ర వీరులు నక్సలైట్లు అన్యాయాలకి డైనమైట్లు  అంధకారంలో టార్చిలైట్లు  నవయువ జీవన కాస్మోనాట్లు  వాళ్ళంటే హడలిపోతారు నిక్సనైట్లు    విప్లవకారుల విధ్వంస భీభత్సకాండకు నా ప్రశంస అదేన్నడూ కానేరదు హింస అది నూతన చేతనారిరంస  మానవ మానస మానససరోవర హంస   

Features

  • : Siprali
  • : Sri Sri
  • : Pragathi Publications
  • : VISHALA183
  • : Paperback
  • : Reprinting, February 2014
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Siprali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam