Chitralekha

By Chalasani Vasumathi (Author)
Rs.65
Rs.65

Chitralekha
INR
EMESCO0557
In Stock
65.0
Rs.65


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

భారతీయ సంస్కృతి పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కల్గి, నవలా రచయితగా సుప్రసిద్దులైన శ్రీమతి చలసాని వసుమతి గారు రచించిన నవల.

             వీరు రచించిన ఈ నవల పాపపుణ్యాల ప్రశ్నలకు సమాధానము వివరిస్తుంది. పాపము అంటే ఏమిటి? దాని నివాసమేక్కడో తెలుసుకోవాలంటే భోగి బీజగుప్తుడు యోగికుమార గిరులకు ఒక సంవత్సరం సేవ చేయమని ప్రశ్నలడిగిన శిష్యులు శ్వేతాంబరుడు, విశాలదేవిలకు సలహా ఇస్తాడు గురువు రత్నాంబరుడు. సంవత్సరానికి తిరిగి వచ్చిన శిష్యుల అభిప్రాయాలను ఖండిస్తూ పాపానికి పుణ్యానికి గురువు ఇచ్చిన నిర్వచనం ఇది. "ఈ సృష్టిలో పాపమనేది పుణ్యమనేది ఏమీ లేదు. మనిషి విషమతలపట్ల అతని దృష్టి కోణానికి పాపమని పుణ్యమని పేర్లు పెట్టారు. మానవుడు తన జన్మలో ఏది చేయాలో విధి నిర్ణయప్రకారం జరుగుతుంది." అని తన అభిప్రాయాన్ని వివరించాడు గురువు. 

భారతీయ సంస్కృతి పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కల్గి, నవలా రచయితగా సుప్రసిద్దులైన శ్రీమతి చలసాని వసుమతి గారు రచించిన నవల.              వీరు రచించిన ఈ నవల పాపపుణ్యాల ప్రశ్నలకు సమాధానము వివరిస్తుంది. పాపము అంటే ఏమిటి? దాని నివాసమేక్కడో తెలుసుకోవాలంటే భోగి బీజగుప్తుడు యోగికుమార గిరులకు ఒక సంవత్సరం సేవ చేయమని ప్రశ్నలడిగిన శిష్యులు శ్వేతాంబరుడు, విశాలదేవిలకు సలహా ఇస్తాడు గురువు రత్నాంబరుడు. సంవత్సరానికి తిరిగి వచ్చిన శిష్యుల అభిప్రాయాలను ఖండిస్తూ పాపానికి పుణ్యానికి గురువు ఇచ్చిన నిర్వచనం ఇది. "ఈ సృష్టిలో పాపమనేది పుణ్యమనేది ఏమీ లేదు. మనిషి విషమతలపట్ల అతని దృష్టి కోణానికి పాపమని పుణ్యమని పేర్లు పెట్టారు. మానవుడు తన జన్మలో ఏది చేయాలో విధి నిర్ణయప్రకారం జరుగుతుంది." అని తన అభిప్రాయాన్ని వివరించాడు గురువు. 

Features

  • : Chitralekha
  • : Chalasani Vasumathi
  • : Emesco Books
  • : EMESCO0557
  • : Paperback
  • : 2009
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chitralekha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam