Sri Madandra Bhagavatham

Rs.750
Rs.750

Sri Madandra Bhagavatham
INR
EMESCO0560
In Stock
750.0
Rs.750


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                విష్ణు ప్రధానమైన పురాణాలలో శ్రీమహాభాగవతం ముఖ్యమైనది. బమ్మెర పోతన మహాకవి చేతిలో

అద్భుతమైన కావ్యంగా భాగవతం రూపొందింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ భాగవతంలోని వివిధ ఘట్టాలను

తమ మధుర వచో మకరందంతో శ్రోతలకు వినువిందు చేశారు. భాగవతగాథలను నేటి సామాజిక సందర్భాలలో

సముచితంగా వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక రహస్యాలను సరళసుందరంగా అందించారు. నేటి సమాజానికి ముఖ్యంగా

యువతకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తున్న శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారి భాగవత ప్రవచనం ఇది.

                విష్ణు ప్రధానమైన పురాణాలలో శ్రీమహాభాగవతం ముఖ్యమైనది. బమ్మెర పోతన మహాకవి చేతిలో అద్భుతమైన కావ్యంగా భాగవతం రూపొందింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ భాగవతంలోని వివిధ ఘట్టాలను తమ మధుర వచో మకరందంతో శ్రోతలకు వినువిందు చేశారు. భాగవతగాథలను నేటి సామాజిక సందర్భాలలో సముచితంగా వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక రహస్యాలను సరళసుందరంగా అందించారు. నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తున్న శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారి భాగవత ప్రవచనం ఇది.

Features

  • : Sri Madandra Bhagavatham
  • : Chaganti Koteswararao Sarma
  • : Emesco Books
  • : EMESCO0560
  • : Hardbound
  • : October 2013
  • : 846
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Madandra Bhagavatham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam