C C A Rules & Conduct Rules (Telugu)

By Padala Rama Reddy (Author)
Rs.595
Rs.595

C C A Rules & Conduct Rules (Telugu)
INR
ASIALAW021
In Stock
595.0
Rs.595


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              మా పాఠకుల సౌకర్యార్థం "ఆం ప్ర సి సి ఏ మరియు ప్రవర్తన రూల్సు" అను గ్రంథాన్ని తెలుగులో ప్రచురించడానికి సంతోషపడుతున్నాము. ఈ గ్రంథం తెలుగులో ప్రచురణకు నోచుకోవడం, దీనిపట్ల సంబంధించిన వారికి గల అవ్యాజ ప్రేమకు, జనాదరణకు గుర్తింపు. ఈ గ్రంథాన్ని ఇప్పటి వరకు గల అన్ని సవరణలతో ప్రజల ముందుకు తేవడం జరిగింది. సర్వీసు విషయాల్లో వివాదాలను ప్రేరేపించే ముఖ్యమైన అంశాలు.

తరచుగా వివాదాలకు కారణమయ్యే సర్వీసు విషయాలు స్థూలంగా రెండు తరగతులుగా విభజించబడినవి. అవి:

1. ప్రమోషనుకు సంబంధించిన వివాదాలు, ఇందులో సీనియారిటీ వంటి అంశాలు చేరి ఉన్నాయి.
2. క్రమశిక్షణ కేసులు, 90 శాతం వివాదాలు ఈ రెండు విషయాల నుండి వస్తాయి. ఈ రెండింటిలోని లోటుపాట్లను సమర్థవంతగా అరికట్టితే, చాలావరకు వివాదాలను పరిహరించవచ్చును.

              మా పాఠకుల సౌకర్యార్థం "ఆం ప్ర సి సి ఏ మరియు ప్రవర్తన రూల్సు" అను గ్రంథాన్ని తెలుగులో ప్రచురించడానికి సంతోషపడుతున్నాము. ఈ గ్రంథం తెలుగులో ప్రచురణకు నోచుకోవడం, దీనిపట్ల సంబంధించిన వారికి గల అవ్యాజ ప్రేమకు, జనాదరణకు గుర్తింపు. ఈ గ్రంథాన్ని ఇప్పటి వరకు గల అన్ని సవరణలతో ప్రజల ముందుకు తేవడం జరిగింది. సర్వీసు విషయాల్లో వివాదాలను ప్రేరేపించే ముఖ్యమైన అంశాలు. తరచుగా వివాదాలకు కారణమయ్యే సర్వీసు విషయాలు స్థూలంగా రెండు తరగతులుగా విభజించబడినవి. అవి: 1. ప్రమోషనుకు సంబంధించిన వివాదాలు, ఇందులో సీనియారిటీ వంటి అంశాలు చేరి ఉన్నాయి.2. క్రమశిక్షణ కేసులు, 90 శాతం వివాదాలు ఈ రెండు విషయాల నుండి వస్తాయి. ఈ రెండింటిలోని లోటుపాట్లను సమర్థవంతగా అరికట్టితే, చాలావరకు వివాదాలను పరిహరించవచ్చును.

Features

  • : C C A Rules & Conduct Rules (Telugu)
  • : Padala Rama Reddy
  • : Asia Law House
  • : ASIALAW021
  • : Paperback
  • : 397
  • : Telugu

Reviews

Average Customer review    :       (4 customer reviews)    Read all 4 reviews

on 03.01.2015 0 0

cca Rules &Conduct Rules (Telugu)



on 02.08.2016 0 0

Maruthiprasad Adoni skd colony 1st Road Divisional Panchayat office adoni


Discussion:C C A Rules & Conduct Rules (Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam