Bhuvana Gosha

By Pablo Neruda (Author), Miriyala Lakshmipathi (Author)
Rs.100
Rs.100

Bhuvana Gosha
INR
VISHALDR75
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

శ్రామిక జన శంఖారావం 
శ్రమకంఠపురణన్నినాదం 
కార్మిక గళ కవితాగానం 
పాటకజన పదవిన్యాసం 
పాలక దురహంతల తల పై 
ప్రజలెట్టిన పదవిన్యాసం 
జన జీవిత సుందరగానం 
దోపిడి పై ఢంకాధ్వానం 
          ఇది పాబ్లో నెరూడా కవిత్వానికున్న పార్శ్వాలు. ప్రతి పంక్తీ, వెదజల్లే విస్ఫూలింగాలు. 
          కవిని అర్థం చేసుకోడానికి పాఠకునికో నేపథ్యం ఉండాలి. ఆ కవి కవిత్వాన్ని ఆస్వాదించడానికి కో అర్హత ఉండాలి.
        మానవత్వాన్ని ఆహ్వానించగల హృదయం, మంచితనాన్ని గుర్తించగల నేత్రం, మమతానురాగాల్ని మంటగలిపే శక్తులను పసిగట్టగల వివేకం, కవి చెయ్యి పట్టుకొని సాగగల సామర్ధ్యం వెసులుబాటు, ఈ చేవ ఉన్న నేటి తరం కవుల్లో పాఠకుల్లో నెరూడా నిలిచే ఉన్నాడు - వాళ్లకు తన కవితలను వినిపిస్తూనే ఉంటాడు.
                                                                                                             - పాబ్లో నెరూడా
  
శ్రామిక జన శంఖారావం  శ్రమకంఠపురణన్నినాదం  కార్మిక గళ కవితాగానం  పాటకజన పదవిన్యాసం  పాలక దురహంతల తల పై  ప్రజలెట్టిన పదవిన్యాసం  జన జీవిత సుందరగానం  దోపిడి పై ఢంకాధ్వానం            ఇది పాబ్లో నెరూడా కవిత్వానికున్న పార్శ్వాలు. ప్రతి పంక్తీ, వెదజల్లే విస్ఫూలింగాలు.            కవిని అర్థం చేసుకోడానికి పాఠకునికో నేపథ్యం ఉండాలి. ఆ కవి కవిత్వాన్ని ఆస్వాదించడానికి కో అర్హత ఉండాలి.         మానవత్వాన్ని ఆహ్వానించగల హృదయం, మంచితనాన్ని గుర్తించగల నేత్రం, మమతానురాగాల్ని మంటగలిపే శక్తులను పసిగట్టగల వివేకం, కవి చెయ్యి పట్టుకొని సాగగల సామర్ధ్యం వెసులుబాటు, ఈ చేవ ఉన్న నేటి తరం కవుల్లో పాఠకుల్లో నెరూడా నిలిచే ఉన్నాడు - వాళ్లకు తన కవితలను వినిపిస్తూనే ఉంటాడు.                                                                                                              - పాబ్లో నెరూడా   

Features

  • : Bhuvana Gosha
  • : Pablo Neruda
  • : Marxist Adhyana Kendram
  • : VISHALDR75
  • : Paperback
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhuvana Gosha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam