Bhale Ruchi Boledantha Aroghyam

By Isha Foundation (Author)
Rs.200
Rs.200

Bhale Ruchi Boledantha Aroghyam
INR
EMESCO0402
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

Colour oil Paper

 

బలే రుచి- బోలెడంత ఆరోగ్యం

మన శ్వాస, త్రాగే నీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు జీవితానికి చాలా మంచివి అంటారు సద్గురువు.

ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి, ఫాస్ట్‌ఫుడ్‌ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరైన పోషణ నివ్వడం లేదు. సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్‌కి వెళుతున్నాం.

శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. ఇందులో 200లకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది.

ఇవి సద్గురువు ఆలోచనలను మనకందిస్తున్నాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యానికి ఇది నూటికి నూరుశాతం ఆచరణీయ విధానం.

ఇక మీరు తీసుకునే ఆహారమంతా విందు భోజనమగు గాక. ప్రతి భోజనము అమృతతుల్యమగు గాక.

Colour oil Paper   బలే రుచి- బోలెడంత ఆరోగ్యం మన శ్వాస, త్రాగే నీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు జీవితానికి చాలా మంచివి అంటారు సద్గురువు. ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి, ఫాస్ట్‌ఫుడ్‌ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరైన పోషణ నివ్వడం లేదు. సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్‌కి వెళుతున్నాం. శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. ఇందులో 200లకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది. ఇవి సద్గురువు ఆలోచనలను మనకందిస్తున్నాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యానికి ఇది నూటికి నూరుశాతం ఆచరణీయ విధానం. ఇక మీరు తీసుకునే ఆహారమంతా విందు భోజనమగు గాక. ప్రతి భోజనము అమృతతుల్యమగు గాక.

Features

  • : Bhale Ruchi Boledantha Aroghyam
  • : Isha Foundation
  • : Emesco
  • : EMESCO0402
  • : Papaerback
  • : 263
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhale Ruchi Boledantha Aroghyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam