Vemana Cr Reddy

By Bangore (Author)
Rs.75
Rs.75

Vemana Cr Reddy
INR
MISIMIP155
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

                     1928లో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారితో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున చేసిన 'వేమన ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంధం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్లపల్లికి రాసిన విలువైన జవాబులు ఈ సంకలనం లో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీట వేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, మహాకవిగా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు.బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంధం.

 

 

 

                                                                                                              -బంగోరె    

                     1928లో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారితో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున చేసిన 'వేమన ఉపన్యాసాల' ఏర్పాటు వెనుక గల నేపథ్యాన్ని వివరిస్తున్నదీ గ్రంధం. వేమనకు సంబంధించి సి.ఆర్.రెడ్డి, రాళ్లపల్లికి రాసిన విలువైన జవాబులు ఈ సంకలనం లో ఉన్నాయి. వేమనను విశ్వవిద్యాలయాల్లోకి పిలిచి, పీట వేసి పెద్దరికం యిచ్చినది కట్టమంచి వారయితే, మహాకవిగా మర్యాద చేసినది రాళ్ళపల్లివారు.బంగోరె, విశ్వవిద్యాలయ శకలాలలోంచి ఏర్చికూర్చిన అనేక చారిత్రక విలువైన పత్రాల సంకలనం ఈ గ్రంధం.                                                                                                                     -బంగోరె    

Features

  • : Vemana Cr Reddy
  • : Bangore
  • : Vemana Foundation
  • : MISIMIP155
  • : Paperback
  • : 95
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vemana Cr Reddy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam