Ayurvedam Aahara- Oushada Chikithsalu

By Dr K Nishteswar (Author)
Rs.50
Rs.50

Ayurvedam Aahara- Oushada Chikithsalu
INR
JPPUBO0499
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఆహరం రోగాలను కల్గించడంలోను, వ్యాధి చికిత్సలోను ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆహార నియమాలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగం త్వరగా తగ్గాలంటే పద్యా,పద్యాలు తెలుసుకొని ఆచరించడం మొదటి కర్తవ్యం.


మీకు తెలుసా?

              సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడితే గుండెపోటు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని, మజ్జిగ, పెరుగు, నిమ్మరసం ఎక్కవగా తాగితే వేడి చేస్తుందని, ఇటువంటి ఎన్నో విషయాలు ఈ గ్రంధంలో చర్చింపబడ్డాయి.


            మనము నిత్యం వాడే కాయగూరలు, పప్పులు, వంట దినుసుల గుణాలు, ఎటువంటి రసాయనౌషాదాలు సేవిస్తే వ్యాధులు రాకుండా నివారించవచ్చును. అటువంటి మూలికల వివిరణలు - కామెర్లు, మొలలు, కడుపులో మంట, కడుపులో పుండ్లు, కీళ్ళనొప్పులు, ఉబ్బసం, బొల్లి వంటి వ్యాధులు ఆయుర్వేద వైద్య ప్రయోజనం ఇంకా ఎన్నో వ్యాధులలో ఉపయోగపడే నిరపాయకరమైన మూలికా చికిత్సలు ఈ గ్రంధంలో పేర్కొనబడ్డాయి.

ఆహరం రోగాలను కల్గించడంలోను, వ్యాధి చికిత్సలోను ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆహార నియమాలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగం త్వరగా తగ్గాలంటే పద్యా,పద్యాలు తెలుసుకొని ఆచరించడం మొదటి కర్తవ్యం. మీకు తెలుసా?               సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడితే గుండెపోటు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని, మజ్జిగ, పెరుగు, నిమ్మరసం ఎక్కవగా తాగితే వేడి చేస్తుందని, ఇటువంటి ఎన్నో విషయాలు ఈ గ్రంధంలో చర్చింపబడ్డాయి.             మనము నిత్యం వాడే కాయగూరలు, పప్పులు, వంట దినుసుల గుణాలు, ఎటువంటి రసాయనౌషాదాలు సేవిస్తే వ్యాధులు రాకుండా నివారించవచ్చును. అటువంటి మూలికల వివిరణలు - కామెర్లు, మొలలు, కడుపులో మంట, కడుపులో పుండ్లు, కీళ్ళనొప్పులు, ఉబ్బసం, బొల్లి వంటి వ్యాధులు ఆయుర్వేద వైద్య ప్రయోజనం ఇంకా ఎన్నో వ్యాధులలో ఉపయోగపడే నిరపాయకరమైన మూలికా చికిత్సలు ఈ గ్రంధంలో పేర్కొనబడ్డాయి.

Features

  • : Ayurvedam Aahara- Oushada Chikithsalu
  • : Dr K Nishteswar
  • : JP
  • : JPPUBO0499
  • : Paperback
  • : 135
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ayurvedam Aahara- Oushada Chikithsalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam