Astadasa Saktipeetalu

By K K Mangapathi (Author)
Rs.90
Rs.90

Astadasa Saktipeetalu
INR
EMESCO0085
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

భారతదేశం వేదభూమి, దేవభూమి మరియు కర్మభూమిగా ప్రసిద్ధి. కర్మ ప్రధానంగానున్న భారత భూమికి దాన ధర్మాలకు నిలయం. పుణ్యచింతన, పాపభీతి నిండిన భారత భూమి, సంస్కృతీకీ మరియు సంప్రదాయాలకు మిక్కిలి ఖ్యాతి పొందినది. భూమి మీద నున్న ప్రతిమూర్తి ఆరాధనీయమే. వాటిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలగడం భారతీయుల ప్రత్యేకత. హిందువులలో శైవులు, వైష్ణువులు, గాణపత్యులు, శాక్తేయలు అను పలు శాఖలున్నాయి. వారు వాళ్ళ శాఖలు అనుసరించి విగ్రహారాధన నిర్వహించుతారు. భారతదేశం నందు శైవక్షేత్రాలతో పాటు శక్తి శేత్రాలు కూడ దేశం నలుమూలల పలురకాలుగా వెలిశాయి. "అష్టాదశ శక్తిపిఠాలు"గా వెలిశాయి. ఆ ప్రదేశాలు ఇవి.

లంకాయాం శాంకరీదేవి   -  కామాక్షి కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంఖలాదేవి  -  చాముండీ క్రౌంచపట్టణే!

అలంపురీ జోగులాంబా   -  శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపూరే మహాలక్ష్మి    -  మహూర్యే ఏకవీరికా!!

ఉజ్జయిన్నాం మహాకాళి  -  పీఠీకాయం పురుహూతికా

ఓధ్యాయాం గిరిజాదేవి    -  మాణిక్యా దక్షవాటికే!

హరిక్షేత్ర కామరూప      -  ప్రయోగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవిదేవి   -  గయా మాంగళ్య గౌరికా!!

వారణాస్యం విశాలాక్షి     -  కాశ్మీరేతూ సరస్వతీ...

అష్టాదశ శక్తి పిఠాలు అవి ఎక్కడ వెలిశాయి. అష్టాదశ శక్తి పిఠాలు గురించి, చూడవలసిన దర్శనీయ ప్రదేశాలు, ఆ ప్రదేశాలు గురించి మ్యాప్ లతో సహా మనకు క్లుప్తంగా కె.కె.మంగపతి గారు వివరించారు.

- కె.కె. మంగపతి 

భారతదేశం వేదభూమి, దేవభూమి మరియు కర్మభూమిగా ప్రసిద్ధి. కర్మ ప్రధానంగానున్న భారత భూమికి దాన ధర్మాలకు నిలయం. పుణ్యచింతన, పాపభీతి నిండిన భారత భూమి, సంస్కృతీకీ మరియు సంప్రదాయాలకు మిక్కిలి ఖ్యాతి పొందినది. భూమి మీద నున్న ప్రతిమూర్తి ఆరాధనీయమే. వాటిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలగడం భారతీయుల ప్రత్యేకత. హిందువులలో శైవులు, వైష్ణువులు, గాణపత్యులు, శాక్తేయలు అను పలు శాఖలున్నాయి. వారు వాళ్ళ శాఖలు అనుసరించి విగ్రహారాధన నిర్వహించుతారు. భారతదేశం నందు శైవక్షేత్రాలతో పాటు శక్తి శేత్రాలు కూడ దేశం నలుమూలల పలురకాలుగా వెలిశాయి. "అష్టాదశ శక్తిపిఠాలు"గా వెలిశాయి. ఆ ప్రదేశాలు ఇవి. లంకాయాం శాంకరీదేవి   -  కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి  -  చాముండీ క్రౌంచపట్టణే! అలంపురీ జోగులాంబా   -  శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపూరే మహాలక్ష్మి    -  మహూర్యే ఏకవీరికా!! ఉజ్జయిన్నాం మహాకాళి  -  పీఠీకాయం పురుహూతికా ఓధ్యాయాం గిరిజాదేవి    -  మాణిక్యా దక్షవాటికే! హరిక్షేత్ర కామరూప      -  ప్రయోగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవిదేవి   -  గయా మాంగళ్య గౌరికా!! వారణాస్యం విశాలాక్షి     -  కాశ్మీరేతూ సరస్వతీ... అష్టాదశ శక్తి పిఠాలు అవి ఎక్కడ వెలిశాయి. అష్టాదశ శక్తి పిఠాలు గురించి, చూడవలసిన దర్శనీయ ప్రదేశాలు, ఆ ప్రదేశాలు గురించి మ్యాప్ లతో సహా మనకు క్లుప్తంగా కె.కె.మంగపతి గారు వివరించారు. - కె.కె. మంగపతి 

Features

  • : Astadasa Saktipeetalu
  • : K K Mangapathi
  • : Emesco
  • : EMESCO0085
  • : Paperback
  • : Reprint, January 2014
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Astadasa Saktipeetalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam