Anandam

By Dasari Venkata Ramana (Author)
Rs.100
Rs.100

Anandam
INR
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఇవి సరళంగా, సుందరంగా వుండి పది కాలాల పాటు - కాదు పదుల కాలాల పాటు బతికే కధలు. శ్రీ దాసరి వెంకట రమణ గారి ఈ కధా సంపుటి నిజంగా 'ఆనందం' గా ఉంది.

- రావూరి భరద్వాజ

 

          సూర్య కాంతికి సప్తవర్ణాల్లా - ఉత్తమ బాల సాహిత్యానికి ఉన్న సప్త నియమాలు : 1. కధనం సూటిగా, ఆసక్తికరంగా ఉండాలి. 2. పాత్రలు సజీవమై, వాతావరణం కళ్ళకు కట్టాలి. 3. ఇతివృత్తం వాస్తవానికి దగ్గరలో ఉండాలి. 4.సమస్యలు మెదడుకు పదును పెట్టాలి. 5. పరిష్కారాలు తెలివిని పెంచాలి. 6.విశ్లేషణ ప్రయోజనాత్మకం కావాలి. 7. పెద్దలకు ఉల్లాసాన్ని, పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తూ - కధ కలకాలం గుర్తుండిపొవాలి.

                     ఈ నియమాలు సాహితీ అధ్యనంలో లభించినవి కావు. 'ఆనందం' తెలియచెప్పినవి. బాల సాహిత్యానికి ఆనందం సృష్టించిన శ్రీ దాసరి వెంకట రమణ మాన్యులు.

               ఆ ఆనందం అందుకున్నవారు ధన్యులు.

- వసుంధర (ప్రముఖ రచయిత)

 

ఇవి సరళంగా, సుందరంగా వుండి పది కాలాల పాటు - కాదు పదుల కాలాల పాటు బతికే కధలు. శ్రీ దాసరి వెంకట రమణ గారి ఈ కధా సంపుటి నిజంగా 'ఆనందం' గా ఉంది. - రావూరి భరద్వాజ             సూర్య కాంతికి సప్తవర్ణాల్లా - ఉత్తమ బాల సాహిత్యానికి ఉన్న సప్త నియమాలు : 1. కధనం సూటిగా, ఆసక్తికరంగా ఉండాలి. 2. పాత్రలు సజీవమై, వాతావరణం కళ్ళకు కట్టాలి. 3. ఇతివృత్తం వాస్తవానికి దగ్గరలో ఉండాలి. 4.సమస్యలు మెదడుకు పదును పెట్టాలి. 5. పరిష్కారాలు తెలివిని పెంచాలి. 6.విశ్లేషణ ప్రయోజనాత్మకం కావాలి. 7. పెద్దలకు ఉల్లాసాన్ని, పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తూ - కధ కలకాలం గుర్తుండిపొవాలి.                      ఈ నియమాలు సాహితీ అధ్యనంలో లభించినవి కావు. 'ఆనందం' తెలియచెప్పినవి. బాల సాహిత్యానికి ఆనందం సృష్టించిన శ్రీ దాసరి వెంకట రమణ మాన్యులు.                ఆ ఆనందం అందుకున్నవారు ధన్యులు. - వసుంధర (ప్రముఖ రచయిత)  

Features

  • : Anandam
  • : Dasari Venkata Ramana
  • : Bala Sahitya Parishath
  • : VISHALD160
  • : Paperback
  • : August 2013
  • : 120
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 14.03.2015 0 0

I read about this book in an article published in 'Misimi' magazine and thereafter, I bought this book on Logili thinking that I can narrate these stories to my two kids. The stories contained in this book are short and lucid. The author gives the message in involved in each story at the beginning of the respective story. These stories are in the nature of Subhashitamala in prose. The author Sri D.Venkataraman deserves Sahitya Academy Award for his contribution to the Children Literature. Had the book been priced at a little cheaper, this would reach wide readers. V.Parvathesam Manager (Law) Vizag Steel Plant Visakhapatnam Mobile:7702992727


Discussion:Anandam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam