Ambedkar

By W N Kuber (Author)
Rs.400
Rs.400

Ambedkar
INR
PRAJASHT41
In Stock
400.0
Rs.400

In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
Ambedkar Rs.250 In Stock
Check for shipping and cod pincode

Description

అంబేద్కర్‌ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ట్రకు చెందిన వమన్‌ నారాయణ్‌ కుబేర్‌ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు. అంబేద్కర్‌ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయన కృషిని బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు.పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పొందడానికి ఆయన సమర్పించిన థీసిస్‌ ఈ గ్రంథం. అంబేద్కర్‌ కృషి గురించి ఇంతటి సమగ్రమైన, తులనాత్మకమైన గ్రంథం బహుశా ఇంతవరకు వెలువడకపోయి ఉండవచ్చు. ముమ్మరంగా సామాజికోద్యమాలు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో సరైన దృక్పథం ఏర్పరుచుకునేందుకు ఈ గ్రంథం ఎంతగానో దోహదపడుతుంది.

Features

  • : Ambedkar
  • : W N Kuber
  • : Prajashakthi
  • : PRAJASHT41
  • : Paperback
  • : 384
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ambedkar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam