T s a kadha- 2014

By T S A Krishnamurti (Author)
Rs.75
Rs.75

T s a kadha- 2014
INR
VISHALA580
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          66 సంవత్సరాల కృష్ణమూర్తి 48 సంవత్సరాలుగా చేస్తున్న పని వైవిధ్యభరితమైన వందలాది కథలు, అనేక అవార్డులు పురస్కారాలు పొందిన నవలలు, విరివిగ వ్యాసాలను సృజించడమే . ఆయన సాహితి సృష్టిలో భాగంగా 2012 నుండి టి.ఎస్.ఎ కథ పేరిట తన కథలతో ఏ యేటి కా యేడు కథా సంకలనాలు వెలువరుస్తున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఆ పరంపర లోని మూడవ కథా సంకలనం టి.ఎస్.ఎ కథ 2014. 2014 లో  వెలువడిన విభిన్నమైన ఇతివృత్తాలు గల, విలక్షణమైన కథా గుచ్చం ఇది, ఉత్తమాభిరుచి గల మీ అందరికోసం.

 

                                                                                       -టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి

          66 సంవత్సరాల కృష్ణమూర్తి 48 సంవత్సరాలుగా చేస్తున్న పని వైవిధ్యభరితమైన వందలాది కథలు, అనేక అవార్డులు పురస్కారాలు పొందిన నవలలు, విరివిగ వ్యాసాలను సృజించడమే . ఆయన సాహితి సృష్టిలో భాగంగా 2012 నుండి టి.ఎస్.ఎ కథ పేరిట తన కథలతో ఏ యేటి కా యేడు కథా సంకలనాలు వెలువరుస్తున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఆ పరంపర లోని మూడవ కథా సంకలనం టి.ఎస్.ఎ కథ 2014. 2014 లో  వెలువడిన విభిన్నమైన ఇతివృత్తాలు గల, విలక్షణమైన కథా గుచ్చం ఇది, ఉత్తమాభిరుచి గల మీ అందరికోసం.                                                                                          -టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి

Features

  • : T s a kadha- 2014
  • : T S A Krishnamurti
  • : kala prachuranalu
  • : VISHALA580
  • : parperback
  • : 2015
  • : 108
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:T s a kadha- 2014

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam