Prathibha Patil

By C Vedavati (Author)
Rs.35
Rs.35

Prathibha Patil
INR
VISHALA688
In Stock
35.0
Rs.35


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "ప్రతిభా పాటిల్" ఈ పేరు వినగానే మన భారతీయులందరి హృదయాలలో ఒక గొప్ప గౌరవభావం పెల్లుబుకుతుంది. ఎందుకనో చెప్పగలరా? వెంటనే తడుముకోకుండా చెప్పెయవచ్చు. ఆమె మన దేశానికి "ప్రథమ మహిళా రాష్ట్రపతి" గనుక. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్లకు తొలిసారిగా ఒక మహిళ దేశాధ్యక్షురాలిగా ఎన్నిక కావటం గొప్ప కదా! ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన అని చెప్పవచ్చు. భారతదేశంలో అన్ని రంగాలలోనూ మహిళల ప్రాభవం పెరుగుతున్నదనటానికి ఇదొక నిదర్శనం.

           ప్రపంచ చరిత్రలో ఇంతకన్నా ముందు దేశాధ్యక్ష పదవిని అలంకరించిన మహిళలు ఎంతోమంది లేరు. కేవలం నలుగురు మాత్రమే! ఇదివరలో ఫైలిఫ్ఫైన్స్ శ్రీలంక, ఇండోనేషియా దేశాలకు మహిళలు రాష్ట్రపతులుగా పనిచేశారు. అటువంటి అరుదైన గౌరవం పొందినవారు శ్రీమతి ప్రతిభాదేవిసింగ్ పాటిల్. ప్రపంచంలోనే పెద్దదైన ప్రజాస్వామిక దేశానికి ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నిక కావటం ఒక అపూర్వమైన సంఘటన.

         "ప్రతిభా పాటిల్" ఈ పేరు వినగానే మన భారతీయులందరి హృదయాలలో ఒక గొప్ప గౌరవభావం పెల్లుబుకుతుంది. ఎందుకనో చెప్పగలరా? వెంటనే తడుముకోకుండా చెప్పెయవచ్చు. ఆమె మన దేశానికి "ప్రథమ మహిళా రాష్ట్రపతి" గనుక. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్లకు తొలిసారిగా ఒక మహిళ దేశాధ్యక్షురాలిగా ఎన్నిక కావటం గొప్ప కదా! ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన అని చెప్పవచ్చు. భారతదేశంలో అన్ని రంగాలలోనూ మహిళల ప్రాభవం పెరుగుతున్నదనటానికి ఇదొక నిదర్శనం.            ప్రపంచ చరిత్రలో ఇంతకన్నా ముందు దేశాధ్యక్ష పదవిని అలంకరించిన మహిళలు ఎంతోమంది లేరు. కేవలం నలుగురు మాత్రమే! ఇదివరలో ఫైలిఫ్ఫైన్స్ శ్రీలంక, ఇండోనేషియా దేశాలకు మహిళలు రాష్ట్రపతులుగా పనిచేశారు. అటువంటి అరుదైన గౌరవం పొందినవారు శ్రీమతి ప్రతిభాదేవిసింగ్ పాటిల్. ప్రపంచంలోనే పెద్దదైన ప్రజాస్వామిక దేశానికి ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నిక కావటం ఒక అపూర్వమైన సంఘటన.

Features

  • : Prathibha Patil
  • : C Vedavati
  • : Swathi Book House
  • : VISHALA688
  • : Paperback
  • : 2015
  • : 40
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prathibha Patil

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam