Nayakatrayam

Rs.175
Rs.175

Nayakatrayam
INR
EMESCO0744
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         జాతీయ నాయకుల జీవిత చరిత్రలను రాసి తెలుగు పాఠకులకు ముఖ్యంగా యువతరానికి అందించాలనే సంకల్పం నాకు చాలా కాలం నుంచి ఉన్నది. ఒకే భావజాలం నుండి వచ్చిన ముగ్గురు జాతీయ నాయకులు అటల్ బిహారి వాజపేయి, లాల్ కృష్ణ అద్వాని, నరేంద్ర మోడిల జీవిత చరిత్రలను ఒకే సంపుటంగా వెలువరిస్తే తులనాత్మకంగా విశ్లేషించుకోవడానికి, పాఠకులకు, ముఖ్యంగా యువతరానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో "నాయకత్రయం" పేరుతొ ఈ గ్రంథాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో పొగడ్తలు తెగడ్తలు లేవు. వీరి కథ ఇది అని చెప్పటం మాత్రమే జరిగింది.

                                                                            - యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

         జాతీయ నాయకుల జీవిత చరిత్రలను రాసి తెలుగు పాఠకులకు ముఖ్యంగా యువతరానికి అందించాలనే సంకల్పం నాకు చాలా కాలం నుంచి ఉన్నది. ఒకే భావజాలం నుండి వచ్చిన ముగ్గురు జాతీయ నాయకులు అటల్ బిహారి వాజపేయి, లాల్ కృష్ణ అద్వాని, నరేంద్ర మోడిల జీవిత చరిత్రలను ఒకే సంపుటంగా వెలువరిస్తే తులనాత్మకంగా విశ్లేషించుకోవడానికి, పాఠకులకు, ముఖ్యంగా యువతరానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో "నాయకత్రయం" పేరుతొ ఈ గ్రంథాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో పొగడ్తలు తెగడ్తలు లేవు. వీరి కథ ఇది అని చెప్పటం మాత్రమే జరిగింది.                                                                             - యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Features

  • : Nayakatrayam
  • : Acharya Yarlagadda Lakshmiprasad
  • : Emesco Publishers
  • : EMESCO0744
  • : Paperback
  • : 2015
  • : 415
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nayakatrayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam