Marxism Prasnalu- Samashanalu

Rs.60
Rs.60

Marxism Prasnalu- Samashanalu
INR
MANIMN0040
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              నేడు యువతరానికి మార్క్సిజం గురించి సులభమైన భాషలో వివరించే పుస్తకాల అవసరం చాలా ఉంది. సామాన్య పాఠకులకు - అంటే పది, పన్నెండు తరగతులకంటే ఎక్కువ చదవని వారికి, తెలుగు తప్ప ఇంగ్లీషు తెలియని వారికి - అర్థమయ్యే రీతిగా, మరీ లోతుపాతుల్లోకి పోకుండా, సాధ్యమైనంత సరళమైన భాషలో ఈ పుస్తకంలో మార్క్సిజాన్ని గురించి పరిచయడం చెయ్యడం జరిగింది. సాధారణంగా మార్క్సిజాన్ని వివరించే పద్ధతికి భిన్నంగా ఈ పుస్తకంలో 'ప్రశ్నలు - జవాబులు' రూపంలో మార్క్సిజాన్ని గురించి వివరించడానికి ప్రయత్నం జరిగింది.

                  ఈ పుస్తకం గతి తార్కిక భౌతిక వాదం, చారిత్రక భౌతిక వాదం, మార్క్సిస్టు ఆర్ధిక సిద్ధాంతం, శాస్త్రీయ సోషలిజం - వీటిని పరిచయం చేస్తుంది. సాధారణంగా కమ్యూనిస్టు అభిమానుల్లో తలెత్తే సందేహాలకు సమాధానాలివ్వడానికి ప్రయత్నిస్తుంది.

              నేడు యువతరానికి మార్క్సిజం గురించి సులభమైన భాషలో వివరించే పుస్తకాల అవసరం చాలా ఉంది. సామాన్య పాఠకులకు - అంటే పది, పన్నెండు తరగతులకంటే ఎక్కువ చదవని వారికి, తెలుగు తప్ప ఇంగ్లీషు తెలియని వారికి - అర్థమయ్యే రీతిగా, మరీ లోతుపాతుల్లోకి పోకుండా, సాధ్యమైనంత సరళమైన భాషలో ఈ పుస్తకంలో మార్క్సిజాన్ని గురించి పరిచయడం చెయ్యడం జరిగింది. సాధారణంగా మార్క్సిజాన్ని వివరించే పద్ధతికి భిన్నంగా ఈ పుస్తకంలో 'ప్రశ్నలు - జవాబులు' రూపంలో మార్క్సిజాన్ని గురించి వివరించడానికి ప్రయత్నం జరిగింది.                   ఈ పుస్తకం గతి తార్కిక భౌతిక వాదం, చారిత్రక భౌతిక వాదం, మార్క్సిస్టు ఆర్ధిక సిద్ధాంతం, శాస్త్రీయ సోషలిజం - వీటిని పరిచయం చేస్తుంది. సాధారణంగా కమ్యూనిస్టు అభిమానుల్లో తలెత్తే సందేహాలకు సమాధానాలివ్వడానికి ప్రయత్నిస్తుంది.

Features

  • : Marxism Prasnalu- Samashanalu
  • : Tholeti Jaganmohana Rao
  • : Mythri Book House
  • : MANIMN0040
  • : Paperback
  • : 2017
  • : 85
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Marxism Prasnalu- Samashanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam