Gurajada Yugasvaram

By Telakapalli Ravi (Author)
Rs.125
Rs.125

Gurajada Yugasvaram
INR
PRAJASH254
In Stock
125.0
Rs.125

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత దుష్పారిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణలో భాగంగా మత, మార్కెట్ తత్వాలు విజ్రుంభించిన నేపథ్యం ఇందుకు ప్రధాన భూమిక. ఎప్పుడో తిరస్కరించిన చాంధసాలు, మూఢ విశ్వాసాలు కొత్తగా ఊపిరి పోసుకున్తున్నాయి. కావాలని పోస్తున్నారు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే అగ్ని హోత్రావధాన్లు కంప్యూటర్లలోంచే పుట్టుకొస్తున్నారు. వట్టి మాటలు కట్టిపెట్టి, దేశి సంపద పెంచే గట్టి మేల్ తలపెట్టవలసిన తరుణం. కనుక ఇప్పుడు మరోసారి గురజాడను చదవడం ఇలాంటి వాటిని చక్కదిద్దడానికి, వెనక్కు కొట్టడానికి దోహదపడుతుంది.

Features

  • : Gurajada Yugasvaram
  • : Telakapalli Ravi
  • : Prajashakthi Book House
  • : PRAJASH254
  • : Paperback
  • : 2016
  • : 204
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gurajada Yugasvaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam