Einstein Jeevitham- Krushi

By Pear (Author), Bellamkonda Raghava Rao (Author)
Rs.125
Rs.125

Einstein Jeevitham- Krushi
INR
PALLAVI069
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                                          20వ శతాబ్దపు గొప్ప మేథావి ఇన్స్టీన్. గణితమే ఇతడి ప్రపంచం. ప్రయోగశాల లేకుండా తన్ మేధస్సుతో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించి నోబుల్ బహుమతి పొందాడు. జర్మనీలో పుట్టిన ఈ మేథావి నాజీ దురహంకారుల వాల్ల పలుదేశాలలో తలదాచుకోని చివరికి అమెరికాలో స్థిరపడ్డాడు. తన గణిత సూత్రాల ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతోందో ముందే చెప్పగా శాస్త్రజ్ఞలు ఆ రోజు పరిశీలించి ఐన్స్టీన్ ని  ఆశానికెత్తగా అది నాప్రతిభకాదు: శాస్త్రవిజ్ఞానమే దానికి ఆధారమన్న సౌమ్యుడు. ప్రపంచశాంతి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ పుస్తకం అతడి జీవితాన్ని పరిశోధనల్ని సామాన్యులకు కూడా అర్ధం చేసుకొనే రీతిలో రాయబడింది.

                                                                            -బెల్లంకొండ రాఘవరావు.

                                                                          20వ శతాబ్దపు గొప్ప మేథావి ఇన్స్టీన్. గణితమే ఇతడి ప్రపంచం. ప్రయోగశాల లేకుండా తన్ మేధస్సుతో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించి నోబుల్ బహుమతి పొందాడు. జర్మనీలో పుట్టిన ఈ మేథావి నాజీ దురహంకారుల వాల్ల పలుదేశాలలో తలదాచుకోని చివరికి అమెరికాలో స్థిరపడ్డాడు. తన గణిత సూత్రాల ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతోందో ముందే చెప్పగా శాస్త్రజ్ఞలు ఆ రోజు పరిశీలించి ఐన్స్టీన్ ని  ఆశానికెత్తగా అది నాప్రతిభకాదు: శాస్త్రవిజ్ఞానమే దానికి ఆధారమన్న సౌమ్యుడు. ప్రపంచశాంతి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ పుస్తకం అతడి జీవితాన్ని పరిశోధనల్ని సామాన్యులకు కూడా అర్ధం చేసుకొనే రీతిలో రాయబడింది.                                                                             -బెల్లంకొండ రాఘవరావు.

Features

  • : Einstein Jeevitham- Krushi
  • : Pear
  • : Pallavi Publications
  • : PALLAVI069
  • : Paperback
  • : 2019
  • : 147
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Einstein Jeevitham- Krushi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam