Navataram Netha Narendramodi

Rs.145
Rs.145

Navataram Netha Narendramodi
INR
REEMPUBLI3
In Stock
145.0
Rs.145


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

  నేటి దేశ రాజకీయాల్లో వివాదాస్పదుడుగా, సంచలన నేతగా భారతీయ జనతా పార్టి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడి ప్రజలముందున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకుడి స్థాయి నుండి ఎదిగి ఒక రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణతో నాలుగు ఎన్నికల్లో విజేతయై అభివృద్ధి పథంలో తన రాష్ట్రాన్ని అగ్రశ్రేణిలో నిలిపానని చెబుతూ మార్పుకు ప్రతినిధిగా ప్రగతి సారధిగా తనను తాను అభివర్ణించుకుంటు జనంలోకి చొచ్చుకుపోతున్న ఈ నేత జీవిత చిత్రణ ఇది. ఆబాల్యం ఆయన జీవితంలోని సన్నివేశాలను, సంఘటనలను ప్రభావాలను విలక్షణ రాజకీయ శైలిని, వివాదాలను, వ్యక్తిత్వాన్ని వాస్తవిక దృష్టితో విశ్లేషించి పాఠకుల ముందుంచే ప్రయత్నం జరిగింది. 

                                                                                                 -రచయిత.

  నేటి దేశ రాజకీయాల్లో వివాదాస్పదుడుగా, సంచలన నేతగా భారతీయ జనతా పార్టి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడి ప్రజలముందున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకుడి స్థాయి నుండి ఎదిగి ఒక రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణతో నాలుగు ఎన్నికల్లో విజేతయై అభివృద్ధి పథంలో తన రాష్ట్రాన్ని అగ్రశ్రేణిలో నిలిపానని చెబుతూ మార్పుకు ప్రతినిధిగా ప్రగతి సారధిగా తనను తాను అభివర్ణించుకుంటు జనంలోకి చొచ్చుకుపోతున్న ఈ నేత జీవిత చిత్రణ ఇది. ఆబాల్యం ఆయన జీవితంలోని సన్నివేశాలను, సంఘటనలను ప్రభావాలను విలక్షణ రాజకీయ శైలిని, వివాదాలను, వ్యక్తిత్వాన్ని వాస్తవిక దృష్టితో విశ్లేషించి పాఠకుల ముందుంచే ప్రయత్నం జరిగింది.                                                                                                   -రచయిత.

Features

  • : Navataram Netha Narendramodi
  • : Damera Venkata Suryarao
  • : Reem Publications
  • : REEMPUBLI3
  • : Paperback
  • : 2014
  • : 103
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navataram Netha Narendramodi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam