Cheyuthanicche Chethulu

By Sujanne Haldane (Author), K Suresh (Author)
Rs.18
Rs.18

Cheyuthanicche Chethulu
INR
MANCHIPK44
Out Of Stock
18.0
Rs.18
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         నదిలో ఈదటానికి దూకిన గ్రెగ్ తలకి ఒక రాయి తగిలింది. దాంతో అతడి కాళ్ళు, చేతులు చలనం కోల్పోయాయి. ఇక గ్రెగ్ తన జీవితమంతా చక్రాల కుర్చీలోనే గడపాలి. అతనికి విల్లీ అనే కాపూచిన్ కోతి సహాయపడుతుంది. గ్రెగ్ కి విల్లీ ఆహారం అందిస్తుంది. దురదపుట్టిన చోట రుద్దుతుంది. ఇంకా అనేక పనులు చేసి పెడుతుంది. గ్రెగ్ కూడా తన పనులలో చాలావాటికి విల్లీపై ఆధారపడతాడు. 'హెల్పింగ్ హాండ్స్' అనే సంస్థ వికలాంగులకు సహాయపడేలా ఈ కాపూచిన్ కోతులకు శిక్షణనిస్తుంది. అలాంటి నిజమైన కథ ఇది. అందరు తప్పక చదవాల్సిన కథ.

Features

  • : Cheyuthanicche Chethulu
  • : Sujanne Haldane
  • : Manchi Pustakam
  • : MANCHIPK44
  • : Paperback
  • : 2014
  • : 33
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Cheyuthanicche Chethulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam