Asammathi Patram

By B Ramachandra Rao (Author)
Rs.120
Rs.120

Asammathi Patram
INR
VISHALA980
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             "వారి కవితలు మేము మొదట చదివినప్పుడు, వాటిలో ఉపయోగించిన భాష అనునిత్యమూ మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పూర్తిగా భిన్నమైనదిగా అనుకోవలసి వచ్చింది."

                                   - సి పి బ్రౌన్

            "చిన్నయసూరికి ముందు ఆంద్రసారసత్వంలో వచన రచన లేదనుకోవడం పొరపాటు. వందలకొలది గ్రంథాలు వచనంలో ఉన్నవి కనబడినవి. అవి అన్నీ వాడుకభాషలో ఉన్నవి."

                            - గిడుగు రామమూర్తి

               "తమిళం నేర్చుకోవాలనుకున్న విదేశీయుడిని అయిన నాకు, ఉపాధ్యాయుడు నేర్పిన తమిళం వీధుల్లో ఎన్నడూ వినిపించలేదు. నేను సర్కారు జిల్లాలకు వచ్చినప్పుడు, తెలుగు సాహిత్యానికి, వాడుకలో ఉన్న తెలుగు భాషకు సంబంధం ఏమీ లేకపోవడం గమనించాను."

                               - జె ఎ ఏట్స్

             "నన్నయనాటి తెలుగుభాషే నేటికిన్ని ఏ మార్పు లేకుండా ఉన్నదనడం అబద్ధం. ఉండాలనుకోవడం అవివేకం. నన్నయనాటి గోదావరే ఈనాడూ ప్రవహిస్తుంది. కాని ఆనాటి జలం ఈనాటిది కాదు."

                               - గిడుగు సీతాపతి

               "తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమూ , లేక దానికి స్వేచ్చ, జావాసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరికతా శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి ఉంది."

                                  - గురజాడ అప్పారావు

             "వారి కవితలు మేము మొదట చదివినప్పుడు, వాటిలో ఉపయోగించిన భాష అనునిత్యమూ మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పూర్తిగా భిన్నమైనదిగా అనుకోవలసి వచ్చింది."                                    - సి పి బ్రౌన్             "చిన్నయసూరికి ముందు ఆంద్రసారసత్వంలో వచన రచన లేదనుకోవడం పొరపాటు. వందలకొలది గ్రంథాలు వచనంలో ఉన్నవి కనబడినవి. అవి అన్నీ వాడుకభాషలో ఉన్నవి."                             - గిడుగు రామమూర్తి                "తమిళం నేర్చుకోవాలనుకున్న విదేశీయుడిని అయిన నాకు, ఉపాధ్యాయుడు నేర్పిన తమిళం వీధుల్లో ఎన్నడూ వినిపించలేదు. నేను సర్కారు జిల్లాలకు వచ్చినప్పుడు, తెలుగు సాహిత్యానికి, వాడుకలో ఉన్న తెలుగు భాషకు సంబంధం ఏమీ లేకపోవడం గమనించాను."                                - జె ఎ ఏట్స్              "నన్నయనాటి తెలుగుభాషే నేటికిన్ని ఏ మార్పు లేకుండా ఉన్నదనడం అబద్ధం. ఉండాలనుకోవడం అవివేకం. నన్నయనాటి గోదావరే ఈనాడూ ప్రవహిస్తుంది. కాని ఆనాటి జలం ఈనాటిది కాదు."                                - గిడుగు సీతాపతి                "తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమూ , లేక దానికి స్వేచ్చ, జావాసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరికతా శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి ఉంది."                                   - గురజాడ అప్పారావు

Features

  • : Asammathi Patram
  • : B Ramachandra Rao
  • : Vishalandhra Publishers
  • : VISHALA980
  • : Paperback
  • : 2017
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Asammathi Patram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam