Aluperagani Yodhudu Chandrababu

By Dr Inaganti Lavanya (Author)
Rs.300
Rs.300

Aluperagani Yodhudu Chandrababu
INR
MANIMN0446
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             దేశం ఎరిగిన రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు. ఆ నాయకుడి నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని రెండు పదాల్లో దట్టించి చెప్పాల్సి వస్తే - ఆయన అలుపెరుగని యోధుడు'. ఒక వ్యక్తిని ఇష్టపడేవాళ్ళు ఉంటారు. ద్వేషించేవాళ్ళు ఉంటారు. కాని, ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా ఎవరూ ఉండలేరు" అనే ఆంగ్ల నానుడి అచ్చంగా చంద్రబాబుకి అతుకుతుందని ఈ పుస్తకం నిర్ధారిస్తుంది. 

           తన నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికప్పుడు రాజకీయ నేతల, పార్టీల ద్రుష్టి, మీడియా అటెన్షన్ కూడా పక్కకి పోకుండా ఆకట్టుకుంటూ నిలబెట్టుకోగలిగిన నేర్పరి చంద్రబాబు. 

                                                                                                    - డా ఇనగంటి లావణ్య 

             దేశం ఎరిగిన రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు. ఆ నాయకుడి నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని రెండు పదాల్లో దట్టించి చెప్పాల్సి వస్తే - ఆయన అలుపెరుగని యోధుడు'. ఒక వ్యక్తిని ఇష్టపడేవాళ్ళు ఉంటారు. ద్వేషించేవాళ్ళు ఉంటారు. కాని, ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా ఎవరూ ఉండలేరు" అనే ఆంగ్ల నానుడి అచ్చంగా చంద్రబాబుకి అతుకుతుందని ఈ పుస్తకం నిర్ధారిస్తుంది.             తన నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికప్పుడు రాజకీయ నేతల, పార్టీల ద్రుష్టి, మీడియా అటెన్షన్ కూడా పక్కకి పోకుండా ఆకట్టుకుంటూ నిలబెట్టుకోగలిగిన నేర్పరి చంద్రబాబు.                                                                                                      - డా ఇనగంటి లావణ్య 

Features

  • : Aluperagani Yodhudu Chandrababu
  • : Dr Inaganti Lavanya
  • : Chetana Publications
  • : MANIMN0446
  • : Paperback
  • : 2019
  • : 360
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aluperagani Yodhudu Chandrababu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam