Vedokthavidhi Vivahadeepika

Rs.199
Rs.199

Vedokthavidhi Vivahadeepika
INR
ETCBKT0284
Out Of Stock
199.0
Rs.199
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              ఈ గ్రంథము విశ్వబ్రాహ్మణ జాతీయులకే కాక సమాజములోని అన్ని వర్గముల పురోహిత మిత్రులకు ఉపయోగపడుచున్నదని ఆశిస్తున్నాను. ఇదివరకు ఒక గ్రంథము కొని ఉన్నప్పటికీ మరల మరొక గ్రంథము కొని చదువవలసిన అవశ్యం ఎంతైనా ఉందని ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివినవారికి తప్పక అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట ఉంచుకొనదగినదని మనవి. నేటి బాల పురోహితబ్రాహ్మలు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకొంటారని ఆకాంక్షిస్తూ ఇంతటి ఘనకార్యమునకు సహకరిస్తున్న మిత్రులు, సోదరులు శ్రీ ఇటికేల సనాతనాచార్యులు గారిని, ఉదయశ్రీ వారిని అభినందిస్తున్నాను.

                                       - ఇడమకంటి జనార్దన శివాచార్య

              ఈ గ్రంథము విశ్వబ్రాహ్మణ జాతీయులకే కాక సమాజములోని అన్ని వర్గముల పురోహిత మిత్రులకు ఉపయోగపడుచున్నదని ఆశిస్తున్నాను. ఇదివరకు ఒక గ్రంథము కొని ఉన్నప్పటికీ మరల మరొక గ్రంథము కొని చదువవలసిన అవశ్యం ఎంతైనా ఉందని ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివినవారికి తప్పక అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట ఉంచుకొనదగినదని మనవి. నేటి బాల పురోహితబ్రాహ్మలు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకొంటారని ఆకాంక్షిస్తూ ఇంతటి ఘనకార్యమునకు సహకరిస్తున్న మిత్రులు, సోదరులు శ్రీ ఇటికేల సనాతనాచార్యులు గారిని, ఉదయశ్రీ వారిని అభినందిస్తున్నాను.                                        - ఇడమకంటి జనార్దన శివాచార్య

Features

  • : Vedokthavidhi Vivahadeepika
  • : Brahmasri Itikela Veerabrahma Charyulu
  • : Udayasri Booklinks
  • : ETCBKT0284
  • : Telugu
  • : 2017
  • : 241
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vedokthavidhi Vivahadeepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam