Trimoortula Asadharana Kathalu

By Sudhamurthi (Author)
Rs.150
Rs.150

Trimoortula Asadharana Kathalu
INR
ALAKANAN83
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేవని మీకు తెలుసా?

శిరస్సుపై నెలవంకను శివుడు ఎందుకు ధరిస్తాడు?

దేవతలు మోసం చేస్తారా?

సర్వాంతర్యాములైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా లోకంలో మానవజాతి ఉనికిని కారకులని మనకు తెలుసు.

భారతదేశమంతా వారిని ఆరాధిస్తారు. కానీ వారి గురించిన అసాధారణ కథలు చాలా వరకు తెలియవు.

పురస్కారగ్రహీత సుధామూర్తి మీకు సన్నిహితంగా ప్రపంచంలోని అతిశక్తిమంతులైన ముగ్గురు దేవతలా కథలను అందిస్తారు. ఒక్కొక్క కథ మిమ్మల్ని అద్భుత కాలంలోకి ఎగిరే జంతువులు, ఎక్కడికైనా చేరగల మనుష్యులు, పునర్జన్మలు ఉండే కాలంలోకి నడిపిస్తుంది. 

ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేవని మీకు తెలుసా? శిరస్సుపై నెలవంకను శివుడు ఎందుకు ధరిస్తాడు? దేవతలు మోసం చేస్తారా? సర్వాంతర్యాములైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా లోకంలో మానవజాతి ఉనికిని కారకులని మనకు తెలుసు. భారతదేశమంతా వారిని ఆరాధిస్తారు. కానీ వారి గురించిన అసాధారణ కథలు చాలా వరకు తెలియవు. పురస్కారగ్రహీత సుధామూర్తి మీకు సన్నిహితంగా ప్రపంచంలోని అతిశక్తిమంతులైన ముగ్గురు దేవతలా కథలను అందిస్తారు. ఒక్కొక్క కథ మిమ్మల్ని అద్భుత కాలంలోకి ఎగిరే జంతువులు, ఎక్కడికైనా చేరగల మనుష్యులు, పునర్జన్మలు ఉండే కాలంలోకి నడిపిస్తుంది. 

Features

  • : Trimoortula Asadharana Kathalu
  • : Sudhamurthi
  • : Alakananda Prachuranalu
  • : ALAKANAN83
  • : Paperback
  • : 2018
  • : 146
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Trimoortula Asadharana Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam