Tantrika Rahasyalu

By Dr K Achhi Reddy (Author)
Rs.665
Rs.665

Tantrika Rahasyalu
INR
GOLLAPU311
Out Of Stock
665.0
Rs.665
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               తాంత్రిక రహస్యాలు సామాన్యుడు నుంచి ఉన్నతుడు వరకు జీవిత సాగరంలో ఎదో ఒక ఆటుపోట్లు రావటం, బలవంతుడైన వాడు దానిని ఎదుర్కొనటం, బలహీనుడు భయపడి జీవిత సాగరంలో కొట్టుమిట్టాడడం మనం చూస్తూనే ఉన్నాం. మనలను సృష్టించిన భగవంతుడు అన్ని సంపదలను, వరాలను మనకిచ్చి పంపించినా అజ్ఞానంతో మనం వాటిని కలదన్నుకుంటున్నాం అని గ్రహించిన మన ఋషులు వారి దివ్యజ్ఞానము, తపశ్శక్తితో ప్రతి సమస్యకు ఒక మహాశక్తివంతమైన తాంత్రిక పరిష్కారాలను మన కందించారు.

          అవి మీకు అక్షర సత్యాలతో పూసగుచ్చినట్లుగా సామాన్యమైన భాషలోను, అనుభవాలను చేరుస్తూ మీకీ పుస్తకం రూపంలో అందిస్తున్నాము. ఇవి నిజంగా నిగూఢ రహస్యాలే.

               వీటిని మీకు తగ్గట్టుగా మీకున్న సమస్యకు ఈ తంత్రాన్ని ఎన్నుకొని తగిన తిథి, నక్షత్రం, వారం, ఘడియను నిర్ణయించుకొని మీ గురువుల సలహాతో ప్రయత్నించి, పాటించి విజయాన్ని పొందండి. సంపదలు, సౌభాగ్యం, భోగ భాగ్యాలు, స్థిరచర సంపదలు, సంపూర్ణ ఆరోగ్యం, విజయాల్ని పొందుతారని ఆకాంక్షిస్తూ.....

                                                                                                               - డా. అచ్చిరెడ్డి కొనాల 

               తాంత్రిక రహస్యాలు సామాన్యుడు నుంచి ఉన్నతుడు వరకు జీవిత సాగరంలో ఎదో ఒక ఆటుపోట్లు రావటం, బలవంతుడైన వాడు దానిని ఎదుర్కొనటం, బలహీనుడు భయపడి జీవిత సాగరంలో కొట్టుమిట్టాడడం మనం చూస్తూనే ఉన్నాం. మనలను సృష్టించిన భగవంతుడు అన్ని సంపదలను, వరాలను మనకిచ్చి పంపించినా అజ్ఞానంతో మనం వాటిని కలదన్నుకుంటున్నాం అని గ్రహించిన మన ఋషులు వారి దివ్యజ్ఞానము, తపశ్శక్తితో ప్రతి సమస్యకు ఒక మహాశక్తివంతమైన తాంత్రిక పరిష్కారాలను మన కందించారు.           అవి మీకు అక్షర సత్యాలతో పూసగుచ్చినట్లుగా సామాన్యమైన భాషలోను, అనుభవాలను చేరుస్తూ మీకీ పుస్తకం రూపంలో అందిస్తున్నాము. ఇవి నిజంగా నిగూఢ రహస్యాలే.                వీటిని మీకు తగ్గట్టుగా మీకున్న సమస్యకు ఈ తంత్రాన్ని ఎన్నుకొని తగిన తిథి, నక్షత్రం, వారం, ఘడియను నిర్ణయించుకొని మీ గురువుల సలహాతో ప్రయత్నించి, పాటించి విజయాన్ని పొందండి. సంపదలు, సౌభాగ్యం, భోగ భాగ్యాలు, స్థిరచర సంపదలు, సంపూర్ణ ఆరోగ్యం, విజయాల్ని పొందుతారని ఆకాంక్షిస్తూ.....                                                                                                                - డా. అచ్చిరెడ్డి కొనాల 

Features

  • : Tantrika Rahasyalu
  • : Dr K Achhi Reddy
  • : Sai Thrishakti Nilayam
  • : GOLLAPU311
  • : Hardbound
  • : 2018
  • : 528
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tantrika Rahasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam