Sundarakandamu

Rs.100
Rs.100

Sundarakandamu
INR
MANIMN0494
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Sundara Kanda Rs.150 In Stock
Check for shipping and cod pincode

Description

          వాల్మీకి మహర్షి సరళమైన, హృద్యమైన అనుష్టుప్ శ్లోకాలలో రామాయణాన్ని మనకి అందించారు. 

         ఇది అవిచ్ఛిన్నమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందామృతవాహిని. 

         ఇందులో సోదర ప్రేమ, తల్లిదండ్రుల పట్ల భక్తి, గురువుల పట్ల పూజ్యభావం, మిత్రులపట్ల ప్రేమ, భార్య భర్తల మధ్య అనురాగం, సేవకుల పట్ల ఆదరణ - ఇలా ఒకటేమిటి, మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే అనేకవిషయాలు మనకు అందించారు. 

         ఈ భావాలను మనం రక్షించుకోగలిగితే స్వచ్ఛమైన సముద్రపుగాలివంటి నిర్మలమైన ఆలోచనలు మన మనస్సులలో నిండి ఉంటాయి. 

         భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? - అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం. 

           రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయానికి హత్తుకునేలా చెప్తుంది. 

                                                                                                                    - ఉప్పులూరి కామేశ్వరరావు 

          వాల్మీకి మహర్షి సరళమైన, హృద్యమైన అనుష్టుప్ శ్లోకాలలో రామాయణాన్ని మనకి అందించారు.           ఇది అవిచ్ఛిన్నమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందామృతవాహిని.           ఇందులో సోదర ప్రేమ, తల్లిదండ్రుల పట్ల భక్తి, గురువుల పట్ల పూజ్యభావం, మిత్రులపట్ల ప్రేమ, భార్య భర్తల మధ్య అనురాగం, సేవకుల పట్ల ఆదరణ - ఇలా ఒకటేమిటి, మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే అనేకవిషయాలు మనకు అందించారు.           ఈ భావాలను మనం రక్షించుకోగలిగితే స్వచ్ఛమైన సముద్రపుగాలివంటి నిర్మలమైన ఆలోచనలు మన మనస్సులలో నిండి ఉంటాయి.           భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? - అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం.             రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయానికి హత్తుకునేలా చెప్తుంది.                                                                                                                      - ఉప్పులూరి కామేశ్వరరావు 

Features

  • : Sundarakandamu
  • : Uppuluri Kameswara Rao
  • : T. L. P Publications
  • : MANIMN0494
  • : Paperback
  • : 2016
  • : 197
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 14.11.2017 0 0

Orderno748884750


Discussion:Sundarakandamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam