Sulabha Lalitha

By Sannidhi Sri (Author)
Rs.125
Rs.125

Sulabha Lalitha
INR
MANIMN0501
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         లలితా సహస్రనామం ఒక విజ్ఞాన గని. ఇందులో అన్నీ ఉన్నాయి. అందరికీ కావలసినవి ఉన్నాయి. అన్ని వయస్సుల వారికీ కావలసినవన్నీ ఉన్నాయి. లలితా సహస్రనామాన్ని భక్తతో చదివిన వారికి శక్తి, యుక్తులతో పాటు ముక్తి కూడా లభిస్తుంది అనటంలో ఏ కొంచెమూ సందేహంచవలసిన పనిలేదు. చంటి పిల్లవాడికి కన్నతల్లి ఎంత సులభమో లలితా సహస్రనామం చదివే వారికి ఆ జగజ్జనని లలితా పరమేశ్వరి అంత సులభ. 

          "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా" అనే నామాన్ని బట్టి చూసినప్పుడు పారాయణ అనేది బహిర్ముఖమే కనుక పరాయణనికి ఆ తల్లి అంత సులభంగా చిక్కదు అనే చెప్పాలి. కానీ ఆలా చెప్ప రాదు. ఎందుకంటే లలితా సహస్రనామ పారాయణ అనేది అన్ని పారాయణల వంటిది కాదు. ఇది చాలా విశేషమైనది. అంతర్ముఖత్వాన్ని ప్రసాదించే శక్తి ఈ లలితా సహస్రనామానికి ఉంది. దీనిని చదువుతూ ఉండగానే భక్తులు ధ్యానమగ్నులు అయిపోతారు. దీని మంత్ర శక్తి అటువంటిది. 

                                                                                                       - సన్నిధి శ్రీ  

         లలితా సహస్రనామం ఒక విజ్ఞాన గని. ఇందులో అన్నీ ఉన్నాయి. అందరికీ కావలసినవి ఉన్నాయి. అన్ని వయస్సుల వారికీ కావలసినవన్నీ ఉన్నాయి. లలితా సహస్రనామాన్ని భక్తతో చదివిన వారికి శక్తి, యుక్తులతో పాటు ముక్తి కూడా లభిస్తుంది అనటంలో ఏ కొంచెమూ సందేహంచవలసిన పనిలేదు. చంటి పిల్లవాడికి కన్నతల్లి ఎంత సులభమో లలితా సహస్రనామం చదివే వారికి ఆ జగజ్జనని లలితా పరమేశ్వరి అంత సులభ.            "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా" అనే నామాన్ని బట్టి చూసినప్పుడు పారాయణ అనేది బహిర్ముఖమే కనుక పరాయణనికి ఆ తల్లి అంత సులభంగా చిక్కదు అనే చెప్పాలి. కానీ ఆలా చెప్ప రాదు. ఎందుకంటే లలితా సహస్రనామ పారాయణ అనేది అన్ని పారాయణల వంటిది కాదు. ఇది చాలా విశేషమైనది. అంతర్ముఖత్వాన్ని ప్రసాదించే శక్తి ఈ లలితా సహస్రనామానికి ఉంది. దీనిని చదువుతూ ఉండగానే భక్తులు ధ్యానమగ్నులు అయిపోతారు. దీని మంత్ర శక్తి అటువంటిది.                                                                                                         - సన్నిధి శ్రీ  

Features

  • : Sulabha Lalitha
  • : Sannidhi Sri
  • : Visalandhra Book House
  • : MANIMN0501
  • : Paperback
  • : 2018
  • : 151
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sulabha Lalitha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam