Sri Sivanandalahari Navatarangam

By Pavani (Author), Nirmala Prabhavati (Author)
Rs.200
Rs.200

Sri Sivanandalahari Navatarangam
INR
MANIMN0507
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          "శివానందలహరి" స్తోత్ర కావ్యానికి తెలుగులో ఎందరో వారివారి వివరణలతో బహు గ్రంథాలను రచించారు. కానీ ఈ పుస్తకం వాటన్నిటికంటే విభిన్నంగా, విలక్షణంగా ఉన్నది. అద్భుతమైన ప్రతిభావ్యుత్పత్తులతో చక్కని కధా నేపధ్యాన్ని ఏర్పరచి, శివానందలహరీ శ్లోకాలను భావనాత్మక వ్యాఖ్యానంతో మేళవించి శ్రీ మతి పవని నిర్మల ప్రభావతి గారు విచిత్రమైన వచన కావ్యాన్ని అందించారు. ఇందులోని హృద్యమైన భక్తి, జ్ఞాన, భావనా బలాలను చూసి ఆనందించిన మహనీయులు బ్రహ్మ శ్రీ నోరి భోగీశ్వర శర్మ గారు... సహృదయులకు అందించేందుకు సాదరంగా సంసిద్దులయ్యారు. 

                                                                                                 - పవని, నిర్మల ప్రభావతి 

          "శివానందలహరి" స్తోత్ర కావ్యానికి తెలుగులో ఎందరో వారివారి వివరణలతో బహు గ్రంథాలను రచించారు. కానీ ఈ పుస్తకం వాటన్నిటికంటే విభిన్నంగా, విలక్షణంగా ఉన్నది. అద్భుతమైన ప్రతిభావ్యుత్పత్తులతో చక్కని కధా నేపధ్యాన్ని ఏర్పరచి, శివానందలహరీ శ్లోకాలను భావనాత్మక వ్యాఖ్యానంతో మేళవించి శ్రీ మతి పవని నిర్మల ప్రభావతి గారు విచిత్రమైన వచన కావ్యాన్ని అందించారు. ఇందులోని హృద్యమైన భక్తి, జ్ఞాన, భావనా బలాలను చూసి ఆనందించిన మహనీయులు బ్రహ్మ శ్రీ నోరి భోగీశ్వర శర్మ గారు... సహృదయులకు అందించేందుకు సాదరంగా సంసిద్దులయ్యారు.                                                                                                   - పవని, నిర్మల ప్రభావతి 

Features

  • : Sri Sivanandalahari Navatarangam
  • : Pavani
  • : Sri Narayana Sankara Bhagavatpda Saraswathi Samsta
  • : MANIMN0507
  • : Paperback
  • : 2018
  • : 340
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Sivanandalahari Navatarangam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam