Sri Mahishasura Mardini Sthuthi Trishathi

Rs.60
Rs.60

Sri Mahishasura Mardini Sthuthi Trishathi
INR
GOLLAPUD86
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Sri Mahishasura Mardini Sthuthi Trishathi(set41 books) Rs.2,600 In Stock
Check for shipping and cod pincode

Description

             నాకు, శ్రీ వెంకన్న గారికి కొన్నాళ్ళ కిందట మహిషాసురమర్దినీ సహస్రనామ స్తోత్రం ఉందా అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఒకటి రెండు సహస్రనామ స్తోత్రాలు - వీటితో సంబంధం లేని నామావళిని పరిశీలించడం జరిగింది. నామావళి - శ్లోకాలకు సరిపోదు. దేవీ నామాలు వేయి సంఖ్యకు రావు. ఆ స్తోత్రాలు ఎందులోనివో తెలియదు. నామావళిలో విభక్తి దోషాలు, నామాల సంఖ్య, విభాగం సరిపోవడం లేదు.

             ఈ స్థితిలో మహిషాసుర మర్దినీ సహస్రనామ స్తోత్రం సమకూర్చి - జగన్మాతకు - అభిమాన పాఠకులకు అందించవలెననే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం నెరవేరడం ఎలా? ఈ ఆలోచనలతో చండీ సప్తశతిని పరిశీలించినా మార్గం దొరకలేదు. పట్టుదలతో దేవీ భాగవతాన్ని పదేపదే పరిశీలించడం జరిగింది. అందులో దేవతలు, ఋషులు మొదలైనవారి స్తోత్రాలు కనిపించాయి. 

         కాని అవి విడిగా సహస్రనామానికి కాదు గదా శత నామానికి కూడా రావడంలేదు. మరి సహస్రనామస్తోత్రం ఎలా వస్తుంది? ఇలా సతమతమైన నాకు - అమ్మదయ వలన - 'ఈ స్తోత్రములను అన్నిటినీ కలిపితే ఎలా ఉంటుంది' అనే ఆలోచన వచ్చింది. ఈ స్తోత్రాలను చేసిన వేదాలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాద్రి దేవతలు, మునులు, భక్తులు వీరు మనకంటే గొప్పవారు. వీరు చేసిన స్తోత్రాల నుండే నామావళిని తీయవచ్చును కదా! ఈ స్తోత్రాలు మన మహిషాసురమర్దినీ దేవిని స్తుతించేవే కదా! పునరుక్తులుగా కనిపించే వాటికి విశేషణ విశేష్య భావం మార్చవచ్చు!

             నాకు, శ్రీ వెంకన్న గారికి కొన్నాళ్ళ కిందట మహిషాసురమర్దినీ సహస్రనామ స్తోత్రం ఉందా అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఒకటి రెండు సహస్రనామ స్తోత్రాలు - వీటితో సంబంధం లేని నామావళిని పరిశీలించడం జరిగింది. నామావళి - శ్లోకాలకు సరిపోదు. దేవీ నామాలు వేయి సంఖ్యకు రావు. ఆ స్తోత్రాలు ఎందులోనివో తెలియదు. నామావళిలో విభక్తి దోషాలు, నామాల సంఖ్య, విభాగం సరిపోవడం లేదు.              ఈ స్థితిలో మహిషాసుర మర్దినీ సహస్రనామ స్తోత్రం సమకూర్చి - జగన్మాతకు - అభిమాన పాఠకులకు అందించవలెననే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం నెరవేరడం ఎలా? ఈ ఆలోచనలతో చండీ సప్తశతిని పరిశీలించినా మార్గం దొరకలేదు. పట్టుదలతో దేవీ భాగవతాన్ని పదేపదే పరిశీలించడం జరిగింది. అందులో దేవతలు, ఋషులు మొదలైనవారి స్తోత్రాలు కనిపించాయి.           కాని అవి విడిగా సహస్రనామానికి కాదు గదా శత నామానికి కూడా రావడంలేదు. మరి సహస్రనామస్తోత్రం ఎలా వస్తుంది? ఇలా సతమతమైన నాకు - అమ్మదయ వలన - 'ఈ స్తోత్రములను అన్నిటినీ కలిపితే ఎలా ఉంటుంది' అనే ఆలోచన వచ్చింది. ఈ స్తోత్రాలను చేసిన వేదాలు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాద్రి దేవతలు, మునులు, భక్తులు వీరు మనకంటే గొప్పవారు. వీరు చేసిన స్తోత్రాల నుండే నామావళిని తీయవచ్చును కదా! ఈ స్తోత్రాలు మన మహిషాసురమర్దినీ దేవిని స్తుతించేవే కదా! పునరుక్తులుగా కనిపించే వాటికి విశేషణ విశేష్య భావం మార్చవచ్చు!

Features

  • : Sri Mahishasura Mardini Sthuthi Trishathi
  • : Mallampalli Durga Mallikarjuna Prasad Sastry
  • : Gollapudi Publishers
  • : GOLLAPUD86
  • : Paperback
  • : 2017
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Mahishasura Mardini Sthuthi Trishathi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam