Sri Hanumath Charitra

By Nagineni Leelaprasad (Author)
Rs.100
Rs.100

Sri Hanumath Charitra
INR
VICTORY109
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             అందరికీ పూజ చేసుకోవాలి - ఆధ్యాత్మిక మార్గాన నడుచుకోవాలి అని ఉండటం సహజమే - కాని కొంతమంది పూజ అనేటప్పటికి అబ్బో ఆ మంత్రాలు తంత్రాలు మనకు తెలియవు బాబూ - అనుకుంటూ భయపడే వారూ ఉంటారు - కాని అతి తేలికమార్గాన పరమ ప్రశాంతతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా పూజచేసుకొనే విధంగా తెలుసుకొని ఆ మార్గాన్నే అవలంబిస్తూ ఉంటే ఎటువంటి వారైన అనుకొన్నవన్నీ సాధించగలరు - 

           మనమిప్పుడు హనుమ పూజా విధానం (నిత్యా పూజా విధానం) మన గృహాలలో మనంతట మనమే చేసుకొనే విధంగా గురించి తెలుసుకుందాం. 

                 స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి స్వామి ఎదురుగా కూర్చొని ధూపదీపా లంకరణలను పూర్తి చేసుకొంటాం - 

ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు కలగకుండ తాపీగా జరిగి పోవాలసి మనమంతా కోరుకొంటాం గదా - ఇది అతి సహజమైన విషయం - అందుకే విఘ్నాలు కలగకుండగ పని సక్రమంగా నిర్విఘ్నంగా సాగిపోయేలా చూసే అధిపతి వినాయకుడు -

                                                                                                                      - నాగినేని లీలాప్రసాద్  

             అందరికీ పూజ చేసుకోవాలి - ఆధ్యాత్మిక మార్గాన నడుచుకోవాలి అని ఉండటం సహజమే - కాని కొంతమంది పూజ అనేటప్పటికి అబ్బో ఆ మంత్రాలు తంత్రాలు మనకు తెలియవు బాబూ - అనుకుంటూ భయపడే వారూ ఉంటారు - కాని అతి తేలికమార్గాన పరమ ప్రశాంతతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా పూజచేసుకొనే విధంగా తెలుసుకొని ఆ మార్గాన్నే అవలంబిస్తూ ఉంటే ఎటువంటి వారైన అనుకొన్నవన్నీ సాధించగలరు -             మనమిప్పుడు హనుమ పూజా విధానం (నిత్యా పూజా విధానం) మన గృహాలలో మనంతట మనమే చేసుకొనే విధంగా గురించి తెలుసుకుందాం.                   స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి స్వామి ఎదురుగా కూర్చొని ధూపదీపా లంకరణలను పూర్తి చేసుకొంటాం -  ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు కలగకుండ తాపీగా జరిగి పోవాలసి మనమంతా కోరుకొంటాం గదా - ఇది అతి సహజమైన విషయం - అందుకే విఘ్నాలు కలగకుండగ పని సక్రమంగా నిర్విఘ్నంగా సాగిపోయేలా చూసే అధిపతి వినాయకుడు -                                                                                                                       - నాగినేని లీలాప్రసాద్  

Features

  • : Sri Hanumath Charitra
  • : Nagineni Leelaprasad
  • : Victory Publications
  • : VICTORY109
  • : Paperback
  • : 2016
  • : 206
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Hanumath Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam