Sri Hanumannidhi

Rs.180
Rs.180

Sri Hanumannidhi
INR
GOLLAPU161
Out Of Stock
180.0
Rs.180
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఎంతోమంది కష్టాలు తొలగించి ఇష్టాలు కలిగించాలని సదుద్దేశ్యంతో "గొల్లపూడి వీరాస్వామిసన్" రాజమండ్రి వారు ఇట్టి గ్రంథాన్ని ప్రచురింపనెంచటం ముదావహం. దీనిలోని విషయాలన్నీ శ్రద్ధగా చదవండి. హనుమంతుడెంత గొప్పవాడో అర్థమవుతుంది. ఆయన క్లిష్టమైన పూజావిధానాలు ఇందు తెలియజేయబడ్డాయి. ఆ పద్దతిలో స్వామిని పూజించండి. ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. హనుమదనుగ్రహం చేకూరితే ఇంక మీకు లోటు ఉండదు. ఇహంలో కావలసినవన్నీ చేకూరుతాయి. శ్రీరాముని దర్శనం చేయించి తులసీదాసుకు ముక్తిని ప్రసాదించినట్లు మనకు ముక్తిని కూడా ప్రసాదించగలవాడా స్వామి. ఈ గ్రంథాన్ని భక్తితో పఠించి, ఆచరించినవారందరకూ ఐహిక పారమార్థిక సుఖములందించాలని నా ఆరాధ్య దైవం హనుమంతుని వేడుకుంటున్నాను.

                                                                   - అన్నదానం చిదంబర శాస్త్రి

 

         ఎంతోమంది కష్టాలు తొలగించి ఇష్టాలు కలిగించాలని సదుద్దేశ్యంతో "గొల్లపూడి వీరాస్వామిసన్" రాజమండ్రి వారు ఇట్టి గ్రంథాన్ని ప్రచురింపనెంచటం ముదావహం. దీనిలోని విషయాలన్నీ శ్రద్ధగా చదవండి. హనుమంతుడెంత గొప్పవాడో అర్థమవుతుంది. ఆయన క్లిష్టమైన పూజావిధానాలు ఇందు తెలియజేయబడ్డాయి. ఆ పద్దతిలో స్వామిని పూజించండి. ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. హనుమదనుగ్రహం చేకూరితే ఇంక మీకు లోటు ఉండదు. ఇహంలో కావలసినవన్నీ చేకూరుతాయి. శ్రీరాముని దర్శనం చేయించి తులసీదాసుకు ముక్తిని ప్రసాదించినట్లు మనకు ముక్తిని కూడా ప్రసాదించగలవాడా స్వామి. ఈ గ్రంథాన్ని భక్తితో పఠించి, ఆచరించినవారందరకూ ఐహిక పారమార్థిక సుఖములందించాలని నా ఆరాధ్య దైవం హనుమంతుని వేడుకుంటున్నాను.                                                                    - అన్నదానం చిదంబర శాస్త్రి  

Features

  • : Sri Hanumannidhi
  • : Dr Sri Annadanam Chidambara Sastry
  • : Gollapudi Publishers
  • : GOLLAPU161
  • : Paperback
  • : 2016
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Hanumannidhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam