Sri Arunachala Vaibhavam Bhagavan Ramanula Tatvam

Rs.200
Rs.200

Sri Arunachala Vaibhavam Bhagavan Ramanula Tatvam
INR
EMESCO1002
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఏటికీ నిదుర నన్నితరులూ లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచలా!

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా!

పంచేంద్రియ ఖలులు మదిలోన దూరుచూ మదిని నీవుండ ఓ అరుణాచలా!

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా!

               కంచి లో పృథివి ఉంది. శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది. జంబుకేశ్వరంలో జలలింగమంటే శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగమంటే అక్కడ అగ్ని ఏది? అరుణాచలం శివాలయంలోకి వెళ్తే అక్కడ అగ్ని ఏమైనా కనబడుతుందా? ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడుంచి లేదా ఒక పెద్ద నెగడులా ఒక మంట మండుతూ ఉంటే అదేనండీ శివలింగమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉన్న శివలింగం అగ్నిలింగమెలా అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.            

ఏటికీ నిదుర నన్నితరులూ లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచలా! అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా! పంచేంద్రియ ఖలులు మదిలోన దూరుచూ మదిని నీవుండ ఓ అరుణాచలా! అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా!                కంచి లో పృథివి ఉంది. శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది. జంబుకేశ్వరంలో జలలింగమంటే శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగమంటే అక్కడ అగ్ని ఏది? అరుణాచలం శివాలయంలోకి వెళ్తే అక్కడ అగ్ని ఏమైనా కనబడుతుందా? ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడుంచి లేదా ఒక పెద్ద నెగడులా ఒక మంట మండుతూ ఉంటే అదేనండీ శివలింగమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉన్న శివలింగం అగ్నిలింగమెలా అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.            

Features

  • : Sri Arunachala Vaibhavam Bhagavan Ramanula Tatvam
  • : Brahmasri Chaganti Koteswararao Sarma
  • : Emesco Publishers
  • : EMESCO1002
  • : Paperback
  • : 2017
  • : 310
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Arunachala Vaibhavam Bhagavan Ramanula Tatvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam