Shubhamasthu

By M S Prashuneswar (Author)
Rs.50
Rs.50

Shubhamasthu
INR
GOLLAPU168
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Shubhamasthu Rs.450 Out of Stock
Check for shipping and cod pincode

Description

          ఈ గ్రంథంలో కొంత జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం,  అలాగే వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివారికీ కొంత విజ్ఞానం, మరికొంత ఉపశమనం అందించాలన్న ప్రయత్నం మాత్రమే. ఈ గ్రంథంలో తెలియచేసిన కొన్ని పరిష్కారాలకు అనుగుణంగా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. లేని పక్షంలో నన్ను సంప్రదించండి. నా పరిజ్ఞానం మేరకు సూచనలు ఇవ్వగలను. భారతీయ ధర్మం మేరకు విజ్ఞాన భాండాగారంలోని కొంత సంపదను మీ ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నమే ఈ గ్రంథరాజ్యం. మీ అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుతూ.....

                                    - యం ఎస్ ప్రసూనేశ్వర్

          ఈ గ్రంథంలో కొంత జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం,  అలాగే వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివారికీ కొంత విజ్ఞానం, మరికొంత ఉపశమనం అందించాలన్న ప్రయత్నం మాత్రమే. ఈ గ్రంథంలో తెలియచేసిన కొన్ని పరిష్కారాలకు అనుగుణంగా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. లేని పక్షంలో నన్ను సంప్రదించండి. నా పరిజ్ఞానం మేరకు సూచనలు ఇవ్వగలను. భారతీయ ధర్మం మేరకు విజ్ఞాన భాండాగారంలోని కొంత సంపదను మీ ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నమే ఈ గ్రంథరాజ్యం. మీ అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుతూ.....                                     - యం ఎస్ ప్రసూనేశ్వర్

Features

  • : Shubhamasthu
  • : M S Prashuneswar
  • : 2016
  • : GOLLAPU168
  • : Paperback
  • : Rushi Prachuranalu
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shubhamasthu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam