Sai Japam

By Lukka Chandramohan (Author)
Rs.90
Rs.90

Sai Japam
INR
EMESCO0107
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Sai Japam Rs.40 Out of Stock
Check for shipping and cod pincode

Description

          బాబా భక్తులకు ఆత్మబలంతో పాటు కండబలం ఉక్కు వంటి కండరాలు ఇనుము వంటి నరాల బలం కూడా ఉండేటట్లు జీవితాన్ని నడుపుకోవాలన్నట్లు బోధించటానికా అన్నట్లు పహిల్వాను వేషంలో కొంత కాలం దార్శనమిచ్చారు. మొహియొద్దీన్ తంబోలీతో ఒక విషయంలో తగాదా వచ్చి కుస్తీ పట్టారు. బాబా ఓడిపోయారు. దానితో బాబా ప్రవర్తనలో వేష భాషల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. లంగోటి బిగించుకుని పొడుగాటి చొక్కా వేసుకుని నెత్తిన గుడ్డ కట్టుకుని జీవించటం ప్రారంభించారు. తలమీద ఆ గుద్దను జడలా చుట్టి ముడివేసి ఎడమ చేతిమీద అందంగా విరాజిల్లేటట్లు చేశారు.

                                                                   - లుక్కా చంద్రమోహన్ 

          బాబా భక్తులకు ఆత్మబలంతో పాటు కండబలం ఉక్కు వంటి కండరాలు ఇనుము వంటి నరాల బలం కూడా ఉండేటట్లు జీవితాన్ని నడుపుకోవాలన్నట్లు బోధించటానికా అన్నట్లు పహిల్వాను వేషంలో కొంత కాలం దార్శనమిచ్చారు. మొహియొద్దీన్ తంబోలీతో ఒక విషయంలో తగాదా వచ్చి కుస్తీ పట్టారు. బాబా ఓడిపోయారు. దానితో బాబా ప్రవర్తనలో వేష భాషల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. లంగోటి బిగించుకుని పొడుగాటి చొక్కా వేసుకుని నెత్తిన గుడ్డ కట్టుకుని జీవించటం ప్రారంభించారు. తలమీద ఆ గుద్దను జడలా చుట్టి ముడివేసి ఎడమ చేతిమీద అందంగా విరాజిల్లేటట్లు చేశారు.                                                                    - లుక్కా చంద్రమోహన్ 

Features

  • : Sai Japam
  • : Lukka Chandramohan
  • : Sahiti Publications
  • : EMESCO0107
  • : Paperback
  • : 2018
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sai Japam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam