Ramayana Vishavruksha Visham

By Siva Prasad (Author)
Rs.100
Rs.100

Ramayana Vishavruksha Visham
INR
VICTORY237
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ఎందరో ఎందరెందరో మహానుబావులకు పాఠకులకూ ఈ రచన ఉద్దేశ్యాన్ని వివరిస్తానుమన బాష మనకు కన్నతల్లి. మన కన్నతల్లి సైతం వాల్మీకిని గౌరవించాలి. ఎందుకుకంటే అయన ఆదికవి. వ్యసమహర్షిని గౌరవించాలి. అయన వాల్మీకి అనంతర కవి. బాష అనే పదాన్ని అర్ధం చేసుకున్న వళ్ళంతా వల్మికీ, వ్యస    మహర్షులను గౌరవించడం ఒక సంస్కారం. రామాయణ భారతాలను విమర్శిoచుకోవచ్చు. కానీ  మందబుద్దితో తూర్పార పట్టకూడదు. రామాయణం ఒక నాటి సమాజం. మహాభారతం మరోకనాటి సమాజం. రామాయణ విష వృక్షం కర్త రంగనాయకమ్మగారికి రామాయణాన్ని చేకగా అర్ధం చేసుకోవడం బాగా తెలుసు. కానీ కమ్మునిజాన్ని ఉద్దరించడానికి స్త్రీవాదాన్ని ఒక అహంకార ప్రదర్శనగా రుద్దడానికి రామాయణాన్ని కకావికలం చేశారు. కమ్మునిజాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ప్రాచీన సాహిత్యమైన రామాయణంఫై విరుచుకుపడ్డారు. రామాయణ గౌరవమర్యదలకు బంగం కలిగించారు. రామాయణ విషవృక్షంలోనీ విషాన్ని కక్కించే పనిలో ఈ రచన ఎంతవరకూ సఫలం అయిందో సమాజం గమనించాలి.
                                                                                           - బి శివప్రసాద్

                ఎందరో ఎందరెందరో మహానుబావులకు పాఠకులకూ ఈ రచన ఉద్దేశ్యాన్ని వివరిస్తానుమన బాష మనకు కన్నతల్లి. మన కన్నతల్లి సైతం వాల్మీకిని గౌరవించాలి. ఎందుకుకంటే అయన ఆదికవి. వ్యసమహర్షిని గౌరవించాలి. అయన వాల్మీకి అనంతర కవి. బాష అనే పదాన్ని అర్ధం చేసుకున్న వళ్ళంతా వల్మికీ, వ్యస    మహర్షులను గౌరవించడం ఒక సంస్కారం. రామాయణ భారతాలను విమర్శిoచుకోవచ్చు. కానీ  మందబుద్దితో తూర్పార పట్టకూడదు. రామాయణం ఒక నాటి సమాజం. మహాభారతం మరోకనాటి సమాజం. రామాయణ విష వృక్షం కర్త రంగనాయకమ్మగారికి రామాయణాన్ని చేకగా అర్ధం చేసుకోవడం బాగా తెలుసు. కానీ కమ్మునిజాన్ని ఉద్దరించడానికి స్త్రీవాదాన్ని ఒక అహంకార ప్రదర్శనగా రుద్దడానికి రామాయణాన్ని కకావికలం చేశారు. కమ్మునిజాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ప్రాచీన సాహిత్యమైన రామాయణంఫై విరుచుకుపడ్డారు. రామాయణ గౌరవమర్యదలకు బంగం కలిగించారు. రామాయణ విషవృక్షంలోనీ విషాన్ని కక్కించే పనిలో ఈ రచన ఎంతవరకూ సఫలం అయిందో సమాజం గమనించాలి.                                                                                           - బి శివప్రసాద్

Features

  • : Ramayana Vishavruksha Visham
  • : Siva Prasad
  • : Victory Publications
  • : VICTORY237
  • : Paperback
  • : 2018
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ramayana Vishavruksha Visham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam