Pratyangira Nithyarchana

Rs.90
Rs.90

Pratyangira Nithyarchana
INR
GOLLAPU192
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              దేవతలు రెండు రకాలు సాత్విక దేవతలు, ఉగ్ర దేవతలు. సాత్విక దేవతలు మొక్షాన్నిస్తే ఉగ్రదేవాతలు లౌకికమైన కోరికలు తీరుస్తారు. సాత్విక దేవతలను అర్చించి కూడా ఇహాన్ని పొందవచ్చు. కాని ఉగ్ర దేవతలను అర్చిస్తే ఫలితం త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఉగ్రదేవతలను ఆరాధించడంలో చెప్పిన నియమ నిబంధనలు చాలా జాగ్రత్తగా ఆచరించాలి. లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాసం ఉంది. అర్చనా విధానంలో సాధ్యమైనంతవరకు మకార పంచకానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రత్యంగిరా ఉగ్రదేవత. ఆవిడ నాలుక పెద్ద అగ్నిజ్వాల. నోరు పెద్ద గుహ. మహా ఉగ్రమైన రూపం. ప్రత్యంగిరా చేసేవారి పంచన కూడా ఉండరాదనేది నానుడి. ఈ దేవతలను ఆరాధిస్తే కోరికలు సత్వరమే సిద్ధిస్తాయి. ఇందులో ఏ విధమైన సందేహం లేదు.

Features

  • : Pratyangira Nithyarchana
  • : Brahmasri Tangudige Rajeswara Sarma
  • : 135
  • : GOLLAPU192
  • : Gollapudi Publishers
  • : Telugu
  • : Paperback
  • : 2018

Reviews

Be the first one to review this product

Discussion:Pratyangira Nithyarchana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam